ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

వీర సింహ రెడ్డి 9 డేస్ కలెక్షన్ రిపోర్ట్

                  "బ్యాక్ తో బ్యాక్ హిట్స్"  నట సింహం బాలకృష్ణ నటించిన మూవీ వీర సింహ  రెడ్డి రిలీజ్ అయ్యి మంచి టాక్ తో 1st వీకెండ్ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ వీకెండ్ వసూళ్లు సాధించి మూవీ గా  నిలిచింది. ఇక సెకండ్ వీక్ లో కొంచం స్లో డౌన్ అయినా బాలయ్య మార్క్ తో మంచి వసూళ్లే సాధిస్తుంది. ఇక వీరసింహ రెడ్డి 9వ రోజు ఆంధ్ర తెలంగాణ లో 1. 20 కోట్లు షేర్ నీ కలెక్ట్ చేసింది, వరల్డ్ వైడ్ గా 1. 26 కోట్లు కలెక్ట్ చేసి 9 వ రోజు బ్రేక్ ఈవెన్ అయ్యింది. బాలయ్య అఖండ మూవీ లాంగ్ రన్ లో 75 కోట్లు కలెక్ట్ చేసింది ఇప్పుడు బాలయ్య  వీరసింహ రెడ్డి తో 74 కోట్లు బ్రేక్ ఈవెన్ నీ 9 రోజుల్లో కలెక్ట్ చేసి లాంగ్ రన్ లో 100 కోట్లు షేర్ దిశా గా పరుగులు తీస్తుంది.   వీర సింహ రెడ్డి 9 డేస్ కలెక్షన్ రిపోర్ట్ : నైజాం - 16.37  కోట్లు  సీఈడెడ్  - 16. 18 ఉత్తరాంధ్ర - 7.38కోట్లు ఈస్ట్ : 5.39 కోట్లు  వెస్ట్ : 4.37  కోట్లు  గుంటూరు : 6.61 కోట్లు  కృష్ణ : 4. 86 కోట్లు  నెల్లూరు : 2.72  కోట్లు  టోటల్ AP - TG - 63...

టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

"బాస్ ఎప్పటికి బాస్  యే" మెగాస్టార్ చీరంజీవి సెన్సషనల్ మూవీ వాల్తేరు వీరయ్య రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొడుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారం లో కి ఎంటర్ ఐయ్యింది, ఇక రెండో వారం అయినా జోరు తగ్గిది అనుకుంటే అంచనాలని అన్నిటినీ తలకిందులు చేస్తూ 8వ రోజు సాలిడ్ కల్లెక్షన్స్ తో దుమ్ము దులిపింది. వీరయ్య 8వ రోజు యాకామ్ గా 3. 85 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది, ఇక వరల్డ్ వైడ్ గా 4. 70 కోట్లు కలెక్ట్ చేసింది.    టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్:  నైజాం - 27.77 కోట్లు  సీఈడెడ్  - 14.87  కోట్లు   (updated) ఉత్తరాంధ్ర - 12.79  కోట్లు  ఈస్ట్ : 9.05  కోట్లు  వెస్ట్ : 4.86 కోట్లు  గుంటూరు : 6.95 కోట్లు  కృష్ణ : 6.36  కోట్లు  నెల్లూరు : 3.18  కోట్లు  టోటల్ AP - TG - 85.83 కోట్లు  కర్ణాటక - 6.40  కోట్లు    ఓవర్సీస్ - 11.05  కోట్లు    టోటల్ వరల్డ్ వైడ్ - 103.28 కోట్లు (177.58  కోట్లు +గ్రాస్ ) వాల్తేరు వీరయ్య 6 రోజులికి బ్రేక్ ఈవెన్ 89 కోట్లు  కంప్ల...

వీర సింహ రెడ్డి 8 డేస్ కలెక్షన్ రిపోర్ట్

                   "ఆన్ స్టాపబుల్ అంతే"  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం మంచి కలెక్షన్స్ తో  కంప్లీట్ చేసుకుంది.  8వ రోజు వర్కింగ్ డే  కాబట్టి  40% డ్రాప్స్ తో మూవీ పరుగు నీ కొనసాగిస్తుంది. వర్కింగ్ డే రోజు నా డ్రాప్స్ నార్మల్  ఇక   సినిమా ఆంధ్ర తెలంగాణ లో మంచి  రన్ తో 8 వ రోజు 1.82 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా  8వ రోజు 1. 92 కోట్లు కలెక్ట్ చేసింది. బ్యాక్ తో బ్యాక్ 70 కోట్లు షేర్ తో 100 కోట్లు గ్రాస్ తో బాలయ్య మంచి ఊపు మీద ఉన్నాడు అఖండ లాంగ్ రన్ లో 75 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది, ఇప్పుడు వీర సింహ రెడ్డి 8 రోజులు కే 73 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది, ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.  ఆన్ స్టాపబుల్  షో తో ఫామిలీ ఆడియెన్స్ నీ కూడా బాలయ్య మేపిస్తునాడు, ఇలాంటప్పుడే బాలయ్య స్టార్ డైరెక్టర్స్ తో మాస్ కమ్ ఫామిలీ ఓరియెంటెడ్ మూవీ పడితే 100 కోట్లు షేర్ బాలయ్య కి పెద్ద కష్టం కాదు అనే ట్రేడ్ లో టాక్ నడు...

టోటల్ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కల్లెక్షన్

"బ్రేక్ ఈవెన్ ఇన్ 6 డేస్" మెగాస్టార్ చీరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య చిరు కామ్ బ్యాక్ అదిరిపోయే రేంజ్ లో ఇచ్చాడు బాబి, రివ్యూస్  అన్ని 2 /, 2. 25 ఇచ్చిన రొట్ట మూవీ అని కామెంట్ చేసిన అవి యేవి పట్టించుకోలేదు ఆడియెన్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే చీరంజీవి నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు జనరల్ ఆడియెన్స్ కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ లోనే ఇష్టపడ్డారు అని ఈ  మూవీ  తో తేలిపోయింది. సీనియర్ హీరోస్ లోనే కాదు టైర్ 1 హీరో లో కూడా చిరు టాప్ లోనే ఉన్నాడు రీఎంట్రీ ఇచ్చిన తరవాత తీసిన 5 మూవీస్ లో మోస్ట్ నెంబర్ అఫ్ 150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ లో చీరంజీవి కి 3 ఉన్నాయ్ ముందు వరసలో మహేష్ 5 ప్రభాస్ 4. మోస్ట్ 2 మిలియన్ డాలర్స్ ఇన్ USA లో చిరు కి 3 ఉన్నాయ్ ముందు వరసలో ప్రభాస్, మహేష్ బాబు 4 తో ఉన్నారు.  100 కోట్లు షేర్ మూవీస్ చిరు కి 3, మహేష్ కి  6 ప్రభాస్ కి  4 ముందు వరసలో ఉన్నారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు మెగాస్టార్ ఆన్డిస్ప్యూటెడ్ కింగ్ ఇన్ టాలీవుడ్ అని.  మోస్ట్ 150 క్రోస్ మూవీస్ : 3/5  మోస్ట్ 100 క్రోస్ మూవీస్  : 3/5  మోస్ట్ 2 మ...

"క్లీన్ హిట్ ఆన్ ది వే"

        "టోటల్ 7 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్" నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం   కంప్లీట్ చేసుకుంది.  వర్కింగ్ డే రోజు కాబట్టి  50% డ్రాప్స్ తో మూవీ పరుగు నీ కొనసాగిస్తుంది. సినిమా ఆంధ్ర తెలంగాణ లో అద్భుతమైన రన్ తో 7 వ రోజు 3. 20 కోట్లు కొల్లగొట్టి తక్కువ థియేటర్స్ లోనే  మాస్ మూవీ తో కొత్త రికార్డు నీ నెలకొల్పాడు. వరల్డ్ వైడ్ గా 7వ రోజు 3. 45 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వారం కల్లెక్షన్స్ లో బాలయ్య కి ఇది రేర్ రికార్డు అంతకముందు అఖండ తో 55. 75 కోట్లు షేర్ మరియు 92 కోట్లు గ్రాస్  కొల్లగొట్టాడు దానికి బిగ్ మర్గిన్ తో వీర సింహ రెడ్డి తో నయా రికార్డు క్రియాట్ చేసాడు  70.41  కోట్లు షేర్ మరియు 129 కోట్లు గ్రాస్  తో తన ప్రీవియస్ బెస్ట్ నీ క్రాస్ చేసాడు.  ఇక బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ముఖ్యం గా NBK 108 కి  అంచనాలు మించి పోతాయి అని ట్రేడ్ పండితులు విశ్లేషణ. ఇంత కన్నా ఎక్కువ బిజినెస్ చెయ్యనుంది.    వీర సింహ రెడ్డి 7 డేస్ కలెక్షన్ రిపోర్ట్ :  నైజాం...

టోటల్ 5 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

                      "మాస్  మూల విరాట్" మెగాస్టార్ చీరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ రోజు అంచనాలని మించి పోయి బాక్స్ ఆఫీస్ నీ షాక్ చేస్తుంది దానికి ముఖ్య కారణం ఫ్యాన్ బాయ్ బాబి ఇప్పటి వరుకు డైరెక్టర్ బాబి  చాల సినిమాలు డైరెక్ట్ చేసాడు కానీ తాను ఆరాధించే హీరో నీ  డైరెక్ట్ చేసే అవకాశం రావడం తో బాబి చీరంజీవి నుంచి ఆడియెన్స్ ఏమీ కోరుకుంటున్నారో అది తెలుసుకోవడమే కాదు స్క్రిప్ట్ నీ అదే విధంగా తీర్చిదిద్దాడు, ఈ  మూవీ లో ముఖ్య భూమిక పోషించిన వారిలో బాబి తరవాత దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్నీ, ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్  ఇలా ప్రతి చోట మూవీ కి హెల్ప్ అయ్యింది. ఇక 5 వ రోజు ఆంధ్ర తెలంగాణ లో 8. 80 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ హాలిడే రోజునా  మోత మోగించింది. ఇక వరల్డ్ వైడ్ గా 9. 45 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కి దగ్గర అయ్యింది. 150 కోట్ల గ్రాస్ కి ఇంకా 3 కోట్ల దూరం లో ఉంది.  టోటల్ 5 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్:  నైజాం - 23.06 కోట్లు  సీఈడెడ్  - 13.11  కోట్లు...

"టోటల్ వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్"

              "నాన్ హాలిడే అయిన తగ్గలే" నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన  లేటెస్ట్ మూవీ వీరసింహ రెడ్డి సినిమా కి అడ్డు అదుపు లేకుండా పోయింది, నాన్ హాలిడే రోజు కూడా బాలయ్య తన స్వేగ్ తో తన ప్రీవియస్ మూవీస్ రికార్డ్స్ నీ తానే క్రాస్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. థియేటర్స్ తక్కువ ఉన్న  తాను అంటే ఏంటో తెలిసేలా చేస్తున్నాడు బాలయ్య. బాక్స్ ఆఫీస్ నీ ఊచకోత కోస్తున్నాడు, బుకింగ్స్ అన్ని చోట్ల సో సో ఉన్న కౌంటర్ సేల్స్ లో బాలయ్య దుమ్ము దులుపుతున్నాడు. నాన్ హాలిడే కాబట్టి కొన్ని చోట్ల డ్రాప్స్ కనిపించాయి ముఖ్యం గా నైజాం లో అయినప్పటికీ అది పెద్ద ఇంపాక్ట్ ఏమీ అవ్వాలా. 6 వ రోజు ఏకంగా  ఆంధ్ర తెలంగాణ లో 5. 20 కోట్లు షేర్ నీ కలెక్ట్ చేసి ట్రేడ్ నీ షాక్ చేసాడు. వరల్డ్ వైడ్ గా 5. 60 కోట్లు షేర్ నీ కలెక్ట్ చేసింది.    వీర సింహ రెడ్డి 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్ :  నైజాం - 14. 87 కోట్లు  సీఈడెడ్  - 14. 97  కోట్లు    ఉత్తరాంధ్ర - 6. 17 కోట్లు  ఈస్ట్ : 4. 65 కోట్లు  వెస్ట్ : 3.85 కోట్లు  గుంటూరు : 6.06 కోట్లు ...

"వీర సింహ రెడ్డి టోటల్ 5 డేస్ కల్లెక్షన్స్"

              " మెంటల్ మాస్ 5వ  రోజు" నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహ రెడ్డి 5వ రోజు బాక్స్ ఆఫీస్ నీ ఒక ఆట ఆడుకుంది అనే చెప్పాలి మాస్ ఎంటర్టైనర్ తో 5వ రోజు టాప్ 10  హైయెస్ట్  కలెక్ట్ చేసిన మూవీస్ లో టాప్ 8 లో బాలయ్య వీర సింహ రెడ్డి నిలిచింది 6. 75 కోట్లు షేర్ తో ఆంధ్ర తెలంగాణ లో ఈ ఫీట్ నీ సాధించింది. బి,సి  సెంటర్స్ లో ఈ మూవీ కి మాస్  మంచి రెస్పాన్స్ ఉండటం వల్లే ఇది సాధ్యం అయ్యింది అని ట్రేడ్ పండితులు విశ్లేషణ.  సీడెడ్ లో అయితే ఈ మూవీ ఆన్స్టాపబుల్ అనే చెప్పాలి. బాలయ్య అడ్డా సీడెడ్ అని చెప్పే విధంగా అక్కడ ఫిగర్స్ ఉన్నాయ్ యకం గా  5 డేస్ లో 13. 85 కోట్లు షేర్ తో రఫ్ అడిస్తున్నాడు బాలయ్య.    వీర సింహ రెడ్డి 5 డేస్ కలెక్షన్ రిపోర్ట్ :  నైజాం - 13.82 కోట్లు  సీఈడెడ్  - 13.85  కోట్లు    ఉత్తరాంధ్ర - 5.39 కోట్లు  ఈస్ట్ : 3. 96 కోట్లు  వెస్ట్ : 3.42 కోట్లు  గుంటూరు : 5.60 కోట్లు  కృష్ణ : 3.81 కోట్లు  నెల్లూరు : 2.20  కోట్లు  టోటల్ AP - ...

వాల్తేరు వీరయ్య టోటల్ 4 డేస్ బాక్స్ ఆఫీస్

                 " కమర్షియల్ ఎంటర్టైనర్ " చీరంజీవి  కంబ్యాక్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా 4 వ  రోజు కనుమ పండగ రోజు మరోసారి కదమ్ తొక్కింది, అన్ని రీజియన్స్ లోను ఎక్సలెంట్ కాలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది. వింటేజ్ లుక్ లో చిరంజీవి నీ చూడటానికి జనాలు థియేటర్స్ ముందు ఎగబడుతున్నారు. ముఖ్యం గా ఫామిలీ ఎంటర్టైనర్ అవ్వడం తో ఈ మూవీ కి అన్ని ఏరియాస్ లోను హౌసేఫుల్స్ పడుతున్నాయి.  నైజాం లో చీరంజీవి మరో మైలురాయి నీ అందుకున్నారు 20 కోట్లు షేర్ నీ క్రాస్  చేశారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహ రెడ్డి ఇప్పుడు వాల్తేరు వీరయ్య తో ఈ ఫీట్ నీ సాధించారు.      ఇక వాల్తేరు వీరయ్య  3rd డే కాలెక్షన్ ఇలా ఉన్నాయ్: నైజాం - 4. 35 కోట్లు  సీఈడెడ్  - 2. 50  కోట్లు    ఉత్తరాంధ్ర - 1. 60 కోట్లు  ఈస్ట్ : 1. 02 కోట్లు  వెస్ట్ : 0. 47 కోట్లు  గుంటూరు : 0. 70 కోట్లు  కృష్ణ : 0. 93 కోట్లు  నెల్లూరు : 0. 35  కోట్లు  టోటల్ AP - TG - 11. 92 కోట్లు (19.20  గ్రాస్) టోటల్ 4 డేస్ బాక్...

"100 కోట్లు బొమ్మ ఇది "

                        " మాస్ మొగుడు " నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీర సింహ రెడ్డి ఎవరు ఉహించన్నట్టు 4వ రోజు బాక్స్ ఆఫీస్ నీ షేక్ చేసింది. ఉన్నంతలో నే  థియేటర్స్ అన్నిటినీ లో హౌసేఫుల్స్ పడ్డాయి. బాలయ్య తన స్వేగ్ తో అందరిని అలరిస్తున్నాడు. ఈ  మూవీ కి రిపీటడ్ ఆడియన్స్ ఉండడం తో ఈ మూవీ కి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ముఖ్యంగా మాస్ ఎంటర్టైనర్ అవ్వడం తో ఈ మూవీ బి,సి  సెంటర్స్ లో హౌసేఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. బుకింగ్స్ కూడా జోరు గా సాగుతున్నాయి . బాలయ్య మార్క్ ఈ మూవీ లో ప్రతి ఫ్రేమ్ లోను డైరెక్టర్ గోపీచంద్ మలినేని చూపించడం మాస్ ఆడియన్స్ ఫీదా అవుతున్నారు.   ప్రొడ్యూసర్ అఫీషియల్ కాలెక్షన్ పోస్టర్ నీ రిలీజ్  చేసారు 104 కోట్లు గ్రాస్ నీ కలెక్ట్ చేసింది అని, ట్రేడ్ లెక్కలు అటు ఇటు గా అంతే ఉన్నాయి.100 కోట్లు గ్రాస్  రికార్డు నీ బాలయ్య 2 సార్లు సాధించాడు గౌతమీపుత్ర  సేతకర్ణ, అఖండ ఇప్పుడు  వీరసింహ రెడ్డి తో మూడో సారి సాధించాడు.  వీర సింహ రెడ్డి డేస్ కలెక్షన్ రిపోర్ట్ :  ...

"రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి"

              "100 కోట్ల సింహాసనం ఇది" చీరంజీవి, రవి తేజ కలిసి స్క్రీన్ చేసుకున్న మూవీ వాల్తేరు వీరయ్య మొదటి రోజు నుంచి పాసిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది.  ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ నీ షేక్ చేసింది 13 కోట్లు షేర్ అనుకుంటే 13.35 కోట్లు షేర్ తో ఆంధ్ర తెలంగాణ లో టాప్ 5 పోసిషన్ కి అందుకుంది. ఇది మాస్ రచ్చే అనాలి చీరంజీవి బ్యాక్  టు  బ్యాక్ స్లో మూవీస్ తో వెనక పడ్డ వాల్తేరు వీరయ్య  తో బాస్ ఐస్ బ్యాక్ అనేలా చేసాడు. చీరంజీవి 100 కోట్లు గ్రాస్ సాధించడం ఇది నాలుగోసారి సీనియర్  హీరో లో  ఇది వన్ అఫ్ ది రికార్డు ఖైదీ నెంబర్ 150,సైరా నరసింహ రెడ్డి, గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్య. ఈ రికార్డు నీ బాలయ్య 3 సార్లు సాధించాడు గౌతమీపుత్ర  సేతకర్ణ, అఖండ మరియు వీరసింహ రెడ్డి.  ప్రొడ్యూసర్ అఫీషియల్ కాలెక్షన్ పోస్టర్ నీ రిలీజ్  చేసారు 108 కోట్లు గ్రాస్ నీ కలెక్ట్ చేసింది అని, ట్రేడ్ లెక్కలు అటు ఇటు గా అంతే ఉన్నాయి.  ఇక వాల్తేరు వీరయ్య టోటల్ 3 డేస్ కాలెక్షన్ ఇలా ఉన్నాయ్: నైజాం - 16.66 కోట్లు  సీఈడెడ్  - 9.66  క...

"టాలీవుడ్ బ్లాక్బూస్టర్స్"

                          " డే  3 VS  డే 4" సంక్రాంతి కి టాలీవుడ్ బిగ్ రిలీజ్ అయినా వీరసింహ రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య మూవీస్ బాక్స్ ఆఫీస్ నీ ఉచాకోత  కోస్తున్నాయి. ఫామిలీ ఆడియన్స్ నీ బాగా టార్గెట్ చేసిన వాల్తేరు వీరయ్య 2nd  డే నుంచి ఎవరు ఉహించన్నట్టు బాక్స్ ఆఫీస్ నీ షేక్ చేసింది. 2nd  డే నా యాకామ్ గా 12 కోట్లు షేర్ తో ట్రేడ్ మతి పోగొట్టింది. ఇక బాలయ్య వీరసింహ రెడ్డి మాస్ జాతర తో ఫ్యాన్స్ నీ ఫుల్ జోష్ లో నింపింది ఇది మాస్ నీ టార్గెట్ చెయ్యడం తో బి, సి థియేటర్స్ లో మములా హవా చూపించడం లేదు. 2nd డే వాల్తేరు వీర్రయ్య రిలీజ్ అవ్వడం తో మంచి రెస్పాన్స్ ఉన్న థియేటర్స్ నీ కోల్పోవాలిసి వచ్చింది, ఇక దిల్రాజు వారసుడు కూడా రిలీజ్ అవ్వడం తో తక్కువ థియేటర్స్ కేటాయించారు వీరసింహ రెడ్డి ఎన్నిఅడ్డంకులని ధాటి  3rd డే నా 7. 50 కోట్లు షేర్ నీ కలెక్ట్ చేసి బాలయ్య కి మాస్ లో ఉన్న క్రేజ్ నీ చూపించింది.   ఇక ఆదివారం డే 3 చీరంజీవి వాల్తేరు వీరయ్య అదే హవా నీ చూపిస్తుంది సంక్రాంతి కి రిలీజ్ అయ్యిన ఏ సినిమ...

"అట్లా ఉంటాది మరి మనాళ్ళు తోని"

  " రేపటితో బాలయ్య చిరు మూవీస్ బ్రేక్ ఈవెన్"   సంక్రాంతి పండగ నీ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు మన తెలుగు సీనియర్ హీరోస్ అయినా బాలయ్య, చీరంజీవి.  సంక్రాంతి కి ముందు బాలయ్య వీరసింహ రెడ్డి తో థియేటర్స్ లో కి వచ్చి పండగ కి కళ తీసుకొచ్చాడు దాన్ని చీరంజీవి  వాల్తేరు వీరయ్య పీక్స్ కి తీసుకెళ్లాడు. ఈ  ఇద్దరు సీనియర్ హీరోస్ సంక్రాంతి నీ బాగా ఉపయోగించుకున్నారు అనే చెప్పాలి. బాలయ్య వీరసింహ రెడ్డి మాస్ ఎంటర్టైనర్ అవ్వగా ఇక చీరంజీవి  వాల్తేరు వీరయ్య కమర్షియల్  ఎంటర్టైనర్.  ఇక ఓవర్సీస్ లో బాలయ్య సాలిడ్ ప్రీమియర్స్ తో దంచికొట్టాడు కాకపోతే మాస్ ఎంటర్టైనర్ అవ్వడం వాళ్ళ ఓవర్సీస్ లో స్లో డౌన్ అయ్యింది అయ్యిన బాలయ్య మేనియా తో ఈజీ గా బ్రేక్ ఈవెన్ అవ్వనుంది వీరసింహ రెడ్డి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1 మిలియన్ US  డాలర్స్ రావలిసి ఉంది శీనవారం నీకి $921,672 డాలర్స్ వచెయ్యి  మండే కల్లా ఈ టార్గెట్ నీ బాలయ్య మూవీ వీరసింహ రెడ్డి బ్రేక్ ఈవెన్ అవ్వనుంది.  ఇక చీరంజీవి  వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ లో వెనకబడ్డ కమర్షియల్ ఎంటర్టైనర్ అవ్వడం వాళ్ళ డే 1 నుం...

"మేమందరం మాసు మా అన్న బాసు"

                      "ఓవర్సీస్ లో చెడుగుడు" మెగాస్టార్ చీరంజీవి మాస్ మహారాజ్ రవి తేజ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ  వాల్తేరు వీరయ్య మొదటి రోజు ఎలాంటి  రికార్డ్స్ క్రీయేట్ చేసిందో మనం చూసాం. నైజాం లో 2nd డే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా లో అదే జోరు చూపిస్తుంది. ఇక ఆంధ్ర, సీడెడ్ లో 2nd డే మంచి జోష్ చూపిస్తుంది. ఇక 2nd డే  ఆంధ్ర తెలంగాణ లో 8 - 10 కోట్లు షేర్ రాబట్టనుంది.  ఫాస్ట్ ఫిల్లింగ్ or సోల్డ్ ఔట్ షోస్ స్టేటస్ ఫర్ హైదరాబాద్ సండే కి ఇలా ఉన్నాయ్  # వాల్తేరు వీరయ్య  : 300/377  #వీరసింహ రెడ్డి : 125/260  #వారసుడు : 30/276  #వారిసు : 23/53  #తెగింపు : 0/40  #కళ్యాణంకమనీయం : 2/71  #అవతార్ ది  వే అఫ్ వాటర్ : 18/20  #ధమాకా : 4/19 ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ లో వీరసింహ రెడ్డి కన్నా తక్కువ కలెక్ట్ చేసిన చిరు మాస్ రాంపేజ్ తో  1st డే ఓవర్సీస్ సేల్స్ లో  వాల్తేరు వీరయ్య వీరసింహ రెడ్డి నీ వెనక్కి నట్టి  సంక్రాంతి కి రిలీజ్ అయ్యిన మూవీస్ అయినా వారిసు, తూనీవు, వీరసింహ ర...

"చిరు 4 బాలయ్య 1"

                          "వీర్రయ్య వీరంగం" మెగా స్టార్ చీరంజీవి మాస్ మహారాజా రవి తేజ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ  వాల్తేరు వీరయ్య రిలీజ్ అయినా ఫస్ట్ షో నుంచి యూనానిమ్స్ పాజిటివ్ టాక్ రావడం తో   సంక్రాంతి విన్నర్ అయ్యింది, చిరు కామెడీ టైమింగ్ అదిరిపోయింది అని జనరల్ ఆడియన్స్ సైతం ఫీదా అవుతున్నారు రవి తేజ ఎమోషన్స్ సీన్స్ లో  అదరగొట్టాడు సినిమా కి ప్రాణం పోసాడు.    ఇక మూవీ మొదటి రోజు అనుకున్నటే మెగా - మాస్ రాంపేజ్ తో  50 కోట్లు అనుకుంటే సినిమా కి వచ్చిన పాజిటివ్ బజ్ తో  55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కి ఇప్పటి వరుకు వచ్చిన మూవీస్ లో హైయెస్ట గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ గా చరిత్ర సృష్టించింది.  చీరంజీవి ఇప్పటి  వరుకు మూడు  50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయ్ ఇప్పుడు  వాల్తేరు వీరయ్య తో  నాలుగోవ 50 కోట్ల మూవీ అయ్యింది, సైరా నరసింహరెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ మరియు  వాల్తేరు వీరయ్య. రీసెంట్ గా ఈ  లిస్ట్ లోకి బాలకృష 1st  ట...

"పూనకాలు లోడింగ్"

                   "అరాచకం ఆరంభం" చీరంజీవి, రవి తేజ కలిసి నటించిన లేటెస్ట్  సెన్సషనల్ మూవీ    వాల్తేరు వీరయ్య మూవీ మొదటి రోజు  ఎవ్వరు ఉహించన్నట్టు  మంచి జోష్  తో ముందుకు  దూసుకుపోతుంది. వీరసింహరెడ్డి తో పోల్చుకుంటే థియేటర్స్ తగ్గినా ఉన్నంత లోనే మంచి ఆకుపెన్సీ తో వీర్రయ్య మాస్ ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ట్రేడ్ లో టాక్ నడుస్తుంచి. ఈ మూవీ కి యూనానిమ్స్ గా పాజిటివ్ టాక్ రావడం తో సంక్రాంతి విన్నర్ వీర్రయ్య అని ఫ్యాన్స్ సంబరాలు చసుకుంటూన్నారు.   ఇక   వాల్తేరు  వీరయ్య  ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక నైజాం  లో సూపర్ బుకింగ్స్ జరిగాయి పాజిటివ్ టాక్ తో కౌంటర్ సేల్స్ బాగా జరిగాయి, సీడెడ్ లో పర్వాలేదు అనిపించే  ఓపెనింగ్స్ దక్కాయి, ఓవర్సీస్ లో  ప్రీమియర్స్ వీరసింహ రెడ్డి తో తక్కువ ఉన్న డే 1  వాల్తేరు వీరయ్య  మాస్ కమ్ముడో తో వీరసింహ రెడ్డి నీ క్రాస్ చెయ్యనుంది. ఇక డే 1 ఆంధ్ర తెలంగాణ లో 24 - 26 కోట్లు షేర్ రాబట్టనుంది వరల్డ్ వైడ్ గా 30 -32 ...

"వాడెవడు వీడెవడు మా బాలయ్య బాబు కి అడ్డు ఎవడు "

                 " బాలయ్య మాస్ ఓపెనింగ్స్" నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ వీరసింహ రెడ్డి జనవరి 11 నా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది, థియేటర్ కౌంట్  అదిరిపోయింది ఇది బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ థియేటర్ కౌంట్, ఆంధ్ర లో 410+ థియేటర్స్ తెలంగాణ లో 265+ థియేటర్స్ ఇంకా మొత్తమ్ మీద వరల్డ్ వైడ్ గా 1465 + థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ  థియేటర్ కౌంట్ యే చెప్తుంది బాలయ్య క్రేజ్ ఏంటో. అడ్వాన్సడ్ బుకింగ్స్ లో కూడా మాములు జోరు చూపించాలా 6 కోట్లు దాటేసి  బాలయ్య అంటే యాంటో అందరికి తెలియచేసింది.  ఇక వీరసింహ రెడ్డి మూవీ నీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఫాన్స్ కి జాతరే, ఎవరు సీట్ లో కూర్చోకుండా చేస్తుంది.  అంతకు మించి థియేటర్ లో ఒక్కటే స్లోగన్  "జై   బాలయ్య" .  వీరసింహ రెడ్డి కి టాక్ ఐతే యావరేజ్ పడింది.  కానీ అవి అమీ బాలయ్య కి అడ్డు రాలేదు ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ ఎక్కుపెన్సీ చాల బాగుంది.  వీరసింహ రెడ్డి మొదటి రోజు బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తుంది అని మాత్రం...

"తమిళ్ నెంబర్ 1"

                         తూనీవు > వారిసు  తమిళ్ టాప్ స్టార్స్ అయినా విజయ్ మరియు అజిత్ ఇద్దరి మూవీస్ తమిళనాడు లో ఒకే రోజు రిలీజ్ అవ్వడం కొన్ని చోట్ల ఫాన్స్ మధ్య  ఘర్షణలు జరిగాయి. తలపతి  విజయ్ వారిసు తో ఫామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ థియేటర్స్ లో కి ఎంటర్ అవ్వగా  ఇక మాస్ తలా అజిత్ ఊర మాస్ ఎంటర్టైనర్ తో థియేటర్స్ లోకి వచ్చాడు.  ఏ రెండు మూవీస్ ట్రైలర్స్ కూడా ఏం గొప్పగా లేవు అయినప్పటికీ 24 గంటల్లో, 24. 96 వ్యూస్ తో   సౌత్ ఇండియా టాప్ 3  వ్యూయడ్ అండ్  1. 14 లైక్స్ తో   తూనీవు  సౌత్ ఇండియా టాప్ 7 లైకెడ్ ట్రైలర్ గ నిలిచింది  ఇక  విజయ్ వారిసు 23. 05 మిలియన్ వ్యూస్ తో టాప్ 5 పోసిషన్  అండ్ 1. 83 మిలియన్ లైక్స్ తో టాప్ 2 పోసిషన్ లో ఉన్నాయ్.  ఇక్కడే తెలుస్తుంది వీళ్ల మధ్య యంత పోటీ ఉందొ.   వారసు మూవీ నీ ప్రొడ్యూస్ చేసింది దిల్రాజు, ఈయన చాలా హుంగామ చేసాడు, అజిత్ బిజినెస్ తక్కువ విజయ్ తో పోల్చుకుంటే సమానం గా థియేటర్స్ ఇవ్వకూడదు  అందుకనే వ...

"డెవిల్ గ్యాంగ్"

                    "తెగింపు ఆట ఆరంభం" కోలీవుడ్ టాప్ హీరో లో ఒకరైన అజిత్ లేటెస్ట్ మూవీ తునీవు తెలుగు లో తెగింపు గా డబ్ అయ్యింది ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు లో ఈ మూవీ నీ దిల్రాజ డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నారు . ముందుగా రిలీజ్ అవ్వలిసిన విజయ్ వారసుడు జనవరి 14 కి పోస్టుపోన్ అవ్వడం తో తునీవు కి సోలో రీలీజ్ దక్కింది ఇక్కడ  సుమారు 470+ థియేటర్స్ లో రిలీజ్ చేసారు.  అజిత్ గురుంచి మనకి తెలిసిందే ఎప్పుడు   మాస్ నీ థ్రిల్ చేస్తుంటాడు తెగింపు  ట్రైలర్ లో కూడా మనం చూడొచ్చు. ఈ మూవీ నీ డైరెక్ట్ చేసింది హ్. వినోత్.  తెగింపు మూవీ OTT  రైట్స్ నీ NETFLIX చాలా ఎక్కువ ధరకే కొనుగోలు చేసింది.   ఇక ఏ మూవీ ఎలా ఉందొ చూద్దాం:  స్టోరీ : ఈ  మూవీ బ్యాంకు దోపిడీ మీద జరిగే కధ. యువర్ బ్యాంకు నీ దోచుకోవడానికి ఒక గ్యాంగ్ బ్యాంకు లో ఎంటర్ అవ్వడం ఆ గ్యాంగ్ నీ అజిత్ కంట్రోల్ లోకి తీసుకోవడం. అజిత్ ఎలివేషన్స్, స్లో మోషన్ డాన్స్ మూమెంట్స్  ఫాన్స్ ను థ్రిల్ చేస్తాయి బయట ఉన్న పోలీసులు తో అజిత్ ఆడే అట, ఇంట...

" అల్లు అరవింద్ ప్లాన్ చేశాడా "

                             "హిట్   అవ్వాలంటే  కొండా నీ కొట్టాలి  " నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా స్ట్రైట్ తెలుగు సినిమాల పరంగా ఈ సినిమా ఫస్ట్ బిగ్ రిలీజ్ అయినప్పటికీ కూడా ముందు అనుకున్న సినిమాల రిలీజ్ ల ప్రకారం విజయ్ నటించిన వారసుడు అలాగే అజిత్ కుమార్ ల తునివు సినిమాలు 11న రిలీజ్ కానుండగా  12న వీర సింహా రెడ్డి సినిమా రిలీజ్ కానుండటంతో థియేటర్స్ మరీ ఎక్కువ కాకున్నా కానీ ఓవరాల్ గా డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు లో రిలీజ్ ను  3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు 14న రిలీజ్ కానుండటంతో 11న అజిత్ తెగింపు సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ కానుండగా 12న బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా రికార్డ్ లెవల్ లో రిలీజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.   వీరసింహ రెడ్డి బిజిన...