ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

"క్లీన్ హిట్ ఆన్ ది వే"

        "టోటల్ 7 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్"

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం   కంప్లీట్ చేసుకుంది.  వర్కింగ్ డే రోజు కాబట్టి  50% డ్రాప్స్ తో మూవీ పరుగు నీ కొనసాగిస్తుంది. సినిమా ఆంధ్ర తెలంగాణ లో అద్భుతమైన రన్ తో 7 వ రోజు 3. 20 కోట్లు కొల్లగొట్టి తక్కువ థియేటర్స్ లోనే  మాస్ మూవీ తో కొత్త రికార్డు నీ నెలకొల్పాడు. వరల్డ్ వైడ్ గా 7వ రోజు 3. 45 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వారం కల్లెక్షన్స్ లో బాలయ్య కి ఇది రేర్ రికార్డు అంతకముందు అఖండ తో 55. 75 కోట్లు షేర్ మరియు 92 కోట్లు గ్రాస్  కొల్లగొట్టాడు దానికి బిగ్ మర్గిన్ తో వీర సింహ రెడ్డి తో నయా రికార్డు క్రియాట్ చేసాడు  70.41  కోట్లు షేర్ మరియు 129 కోట్లు గ్రాస్  తో తన ప్రీవియస్ బెస్ట్ నీ క్రాస్ చేసాడు.  ఇక బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ముఖ్యం గా NBK 108 కి  అంచనాలు మించి పోతాయి అని ట్రేడ్ పండితులు విశ్లేషణ. ఇంత కన్నా ఎక్కువ బిజినెస్ చెయ్యనుంది. 



 వీర సింహ రెడ్డి 7 డేస్ కలెక్షన్ రిపోర్ట్ : 

నైజాం - 15.56 కోట్లు 

సీఈడెడ్  - 15.57 కోట్లు  

ఉత్తరాంధ్ర - 6. 74 కోట్లు 

ఈస్ట్ : 5.05 కోట్లు 

వెస్ట్ : 4.08 కోట్లు 

గుంటూరు : 6.27 కోట్లు 

కృష్ణ : 4. 54 కోట్లు 

నెల్లూరు : 2.60 కోట్లు 

టోటల్ AP - TG - 60.41 కోట్లు 

కర్ణాటక - 4.50 కోట్లు  

ఓవర్సీస్ - 5.50 కోట్లు  

టోటల్ వరల్డ్ వైడ్ - 70.41 కోట్లు (129 కోట్లు + UPDATED) 

ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి యంతో దూరం లేదు 3. 59 కోట్లు రావాలిసి ఉంది. ఇది బాలయ్య మార్క్ అనే చెప్పాలి ఒక మాస్ ఎంటర్టైనర్ తో 1ST వీకెండ్ 70 కోట్లు + షేర్ అంటే మాములు విషయం కాదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

RGV రక్తచరిత్ర @ CBN

             RGV - @ CBN నరరూప రాక్షసుడు  గుంటూరు సభ గురుంచి RGV చంద్రబాబు గురుంచి ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి గా చేసానని చెప్పుకుంటాడు అక్కడ అంత మంది జనాలు సరిపోరు అని తెలీదా అని ప్రశించడం మే కాకుండా చంద్రబాబు కి పెద్ద గ్రౌండ్ లో మీటింగ్ పెడితే జనాలు రారు ఏమో అని తెలిసి తన పాపులారిటీ తగ్గిపోతుంది ఏమో అని భయం తో చిన్న చిన్న ప్లేసులో పెడితే అది పెద్ద గ కనిపిస్తుంది అని మల్లి దానికి కూడా వస్తారా రారా అని భయం తో చంద్రబాబు కాముకులు అని ఒక పేరు తో మీరు వస్తే కంది పప్పు పప్పు ఇస్తాం అవి ఇవి అని చెప్పి  జనాలు నీ సమీకరించి ఒక పాటర్న్ ఆమ్ లేకుండా జనాలని కుక్కలాగా ట్రీట్ చేసి వాళ్ళ చావుకి కారణం అయ్యారు అంతేకాకుండా చంద్రబాబు కి యంత మంది చనిపోతే అంత పాపులారిటీ వస్తుంది అని ఆలోచించే నీచమైన మనస్తత్వం ఉంది అనే RGV వ్యాఖ్యలు చేసాడు.    వీడియో లింక్ :  NARARUPA_RAKSHASUDU .             

ఫ్లోప్స్ పడ్డ తగ్గేదే లే

                         మాస్ మూలా  విరాట్  మెగా స్టార్ చీరంజీవి మాస్ కి పూనకాలు తెప్పించే ఒక వైబ్రేషన్, ప్రస్తుతం చీరంజీవి తన 154వ  చిత్రం వాల్టాయిర్ వీరయ్య తో సంక్రాంతి కి రాబోతున్నాడు ఈ చిత్రాన్ని జనవరి 13 2023 న రిలీజ్  అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ  సినిమా మీద మంచి  హైప్ ఏర్పడింది మాస్ లో దానికి కారణం ఏ  మూవీ లో'సాంగ్స్ బాస్ పార్టీ సాంగ్స్ 40 మిలియన్ వ్యూస్  తో దూసుకుపోతుంది, ఇంకా మాస్ మహా  రాజా రవితేజ తో చిరు స్టెప్స్ వేసిన సాంగ్ పూనకాలు లోడింగ్ 11 మిలియన్మా వ్యూస్స్ తో మాస్  నీ  మెస్మరైజ్ చేసింది. చిత్రం యంటంటే  చీరంజీవి బ్యాక్ టూ బ్యాక్ ఫ్లోప్స్ తో  కూడా ఈ మూవీ  అన్ని ఏరియాస్బి లో మంచి బిజినెస్జి చేసింది . మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీస్ ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర  అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వక పోవడంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా పై  పడుతుంది అనుకున్నా కానీ సినిమాకి అన్ని ఏరియాలలో కూడా ఎక్స్ లెంట...

టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

"బాస్ ఎప్పటికి బాస్  యే" మెగాస్టార్ చీరంజీవి సెన్సషనల్ మూవీ వాల్తేరు వీరయ్య రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొడుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారం లో కి ఎంటర్ ఐయ్యింది, ఇక రెండో వారం అయినా జోరు తగ్గిది అనుకుంటే అంచనాలని అన్నిటినీ తలకిందులు చేస్తూ 8వ రోజు సాలిడ్ కల్లెక్షన్స్ తో దుమ్ము దులిపింది. వీరయ్య 8వ రోజు యాకామ్ గా 3. 85 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది, ఇక వరల్డ్ వైడ్ గా 4. 70 కోట్లు కలెక్ట్ చేసింది.    టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్:  నైజాం - 27.77 కోట్లు  సీఈడెడ్  - 14.87  కోట్లు   (updated) ఉత్తరాంధ్ర - 12.79  కోట్లు  ఈస్ట్ : 9.05  కోట్లు  వెస్ట్ : 4.86 కోట్లు  గుంటూరు : 6.95 కోట్లు  కృష్ణ : 6.36  కోట్లు  నెల్లూరు : 3.18  కోట్లు  టోటల్ AP - TG - 85.83 కోట్లు  కర్ణాటక - 6.40  కోట్లు    ఓవర్సీస్ - 11.05  కోట్లు    టోటల్ వరల్డ్ వైడ్ - 103.28 కోట్లు (177.58  కోట్లు +గ్రాస్ ) వాల్తేరు వీరయ్య 6 రోజులికి బ్రేక్ ఈవెన్ 89 కోట్లు  కంప్ల...