మాస్ మూలా విరాట్
మెగా స్టార్ చీరంజీవి మాస్ కి పూనకాలు తెప్పించే ఒక వైబ్రేషన్, ప్రస్తుతం చీరంజీవి తన 154వ
చిత్రం వాల్టాయిర్ వీరయ్య తో సంక్రాంతి కి రాబోతున్నాడు ఈ చిత్రాన్ని జనవరి 13 2023 న రిలీజ్
అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది మాస్ లో దానికి కారణం ఏ
మూవీ లో'సాంగ్స్ బాస్ పార్టీ సాంగ్స్ 40 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది, ఇంకా మాస్ మహా
రాజా రవితేజ తో చిరు స్టెప్స్ వేసిన సాంగ్ పూనకాలు లోడింగ్ 11 మిలియన్మా వ్యూస్స్ తో మాస్ నీ
మెస్మరైజ్ చేసింది. చిత్రం యంటంటే చీరంజీవి బ్యాక్ టూ బ్యాక్ ఫ్లోప్స్ తో కూడా ఈ మూవీ
అన్ని ఏరియాస్బి లో మంచి బిజినెస్జి చేసింది .
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీస్ ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలుబాక్స్ ఆఫీస్ దగ్గర
అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వక పోవడంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా పై
పడుతుంది అనుకున్నా కానీ సినిమాకి అన్ని ఏరియాలలో కూడా ఎక్స్ లెంట్ బిజినెస్ జరుగుతూ
ఉండగా ఇప్పుడు రాయలసీమ ఏరియాలో వాల్తేరు వీరయ్య సినిమాకి ఎక్స్ లెంట్ బిజినెస్
సొంతం అయ్యింది అనే చెప్పాలి. ఈ సినిమాకి రాయలసీమ ఏరియా కి గాను మొత్తం మీద 15 కోట్ల
రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అయ్యింది. ఇంకా బాలయ్య వీర సింహ రెడ్డి సీఈడెడ్
బిజినెస్ 13 కోట్లు ఐయ్యింది. ఇప్పుడు. నైజాం ఏరియాలో ఈ సినిమా ఆల్ రెడీ
18 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు సీడెడ్డె లో కూడా ఎక్స్ లెంట్ ఆఫర్ ను
సొంతం చేసుకుంది. మిగిలిన ఏరియాల బిజినెస్ లు కూడా ఎక్స్ లెంట్ గా కొనసాగుతూ ఉండగా
ఓవరాల్ గా భారీ పోటిలో ఈ సినిమాకి ఎక్స్ లెంట్ బిజినెస్ సొంతం అయ్యింది అని చెప్పొచ్చు.
ఇక కలెక్షన్స్ పరంగా సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి