RGV - @ CBN నరరూప రాక్షసుడు
గుంటూరు సభ గురుంచి RGV చంద్రబాబు గురుంచి ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి గా చేసానని చెప్పుకుంటాడు అక్కడ అంత మంది జనాలు సరిపోరు అని తెలీదా అని ప్రశించడం మే కాకుండా చంద్రబాబు కి పెద్ద గ్రౌండ్ లో మీటింగ్ పెడితే జనాలు రారు ఏమో అని తెలిసి తన పాపులారిటీ తగ్గిపోతుంది ఏమో అని భయం తో చిన్న చిన్న ప్లేసులో పెడితే అది పెద్ద గ కనిపిస్తుంది అని మల్లి దానికి కూడా వస్తారా రారా అని భయం తో చంద్రబాబు కాముకులు అని ఒక పేరు తో మీరు వస్తే కంది పప్పు పప్పు ఇస్తాం అవి ఇవి అని చెప్పి జనాలు నీ సమీకరించి ఒక పాటర్న్ ఆమ్ లేకుండా జనాలని కుక్కలాగా ట్రీట్ చేసి వాళ్ళ చావుకి కారణం అయ్యారు అంతేకాకుండా చంద్రబాబు కి యంత మంది చనిపోతే అంత పాపులారిటీ వస్తుంది అని ఆలోచించే నీచమైన మనస్తత్వం ఉంది అనే RGV వ్యాఖ్యలు చేసాడు.
వీడియో లింక్ : NARARUPA_RAKSHASUDU.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి