ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

"అట్లా ఉంటాది మరి మనాళ్ళు తోని"

 " రేపటితో బాలయ్య చిరు మూవీస్ బ్రేక్ ఈవెన్"  


సంక్రాంతి పండగ నీ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు మన తెలుగు సీనియర్ హీరోస్ అయినా బాలయ్య, చీరంజీవి.  సంక్రాంతి కి ముందు బాలయ్య వీరసింహ రెడ్డి తో థియేటర్స్ లో కి వచ్చి పండగ కి కళ తీసుకొచ్చాడు దాన్ని చీరంజీవి వాల్తేరు వీరయ్య పీక్స్ కి తీసుకెళ్లాడు. ఈ  ఇద్దరు సీనియర్ హీరోస్ సంక్రాంతి నీ బాగా ఉపయోగించుకున్నారు అనే చెప్పాలి. బాలయ్య వీరసింహ రెడ్డి మాస్ ఎంటర్టైనర్ అవ్వగా ఇక చీరంజీవి వాల్తేరు వీరయ్య కమర్షియల్  ఎంటర్టైనర్. 




ఇక ఓవర్సీస్ లో బాలయ్య సాలిడ్ ప్రీమియర్స్ తో దంచికొట్టాడు కాకపోతే మాస్ ఎంటర్టైనర్ అవ్వడం వాళ్ళ ఓవర్సీస్ లో స్లో డౌన్ అయ్యింది అయ్యిన బాలయ్య మేనియా తో ఈజీ గా బ్రేక్ ఈవెన్ అవ్వనుంది వీరసింహ రెడ్డి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1 మిలియన్ US  డాలర్స్ రావలిసి ఉంది శీనవారం నీకి $921,672 డాలర్స్ వచెయ్యి  మండే కల్లా ఈ టార్గెట్ నీ బాలయ్య మూవీ వీరసింహ రెడ్డి బ్రేక్ ఈవెన్ అవ్వనుంది.  ఇక చీరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ లో వెనకబడ్డ కమర్షియల్ ఎంటర్టైనర్ అవ్వడం వాళ్ళ డే 1
నుంచి మంచి కాలెక్షన్స్ తో దూసుకుపోతుంది. శీనవారం వాల్తేరు వీరయ్య $1,341,369 డాలర్స్ తో ఉంది  $1. 8 మిలియన్ USA డాలర్ నీ రీచ్ అవ్వడానికి అంతో దూరం లో లేదు మండే కల్లా వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ అవ్వనుంది.   ఇక తమిళ్ మూవీస్ అయినా వారిసు, తూనీవు ఓవర్సీస్ లో చాల వెనక బడి ఉన్నాయి.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

RGV రక్తచరిత్ర @ CBN

             RGV - @ CBN నరరూప రాక్షసుడు  గుంటూరు సభ గురుంచి RGV చంద్రబాబు గురుంచి ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి గా చేసానని చెప్పుకుంటాడు అక్కడ అంత మంది జనాలు సరిపోరు అని తెలీదా అని ప్రశించడం మే కాకుండా చంద్రబాబు కి పెద్ద గ్రౌండ్ లో మీటింగ్ పెడితే జనాలు రారు ఏమో అని తెలిసి తన పాపులారిటీ తగ్గిపోతుంది ఏమో అని భయం తో చిన్న చిన్న ప్లేసులో పెడితే అది పెద్ద గ కనిపిస్తుంది అని మల్లి దానికి కూడా వస్తారా రారా అని భయం తో చంద్రబాబు కాముకులు అని ఒక పేరు తో మీరు వస్తే కంది పప్పు పప్పు ఇస్తాం అవి ఇవి అని చెప్పి  జనాలు నీ సమీకరించి ఒక పాటర్న్ ఆమ్ లేకుండా జనాలని కుక్కలాగా ట్రీట్ చేసి వాళ్ళ చావుకి కారణం అయ్యారు అంతేకాకుండా చంద్రబాబు కి యంత మంది చనిపోతే అంత పాపులారిటీ వస్తుంది అని ఆలోచించే నీచమైన మనస్తత్వం ఉంది అనే RGV వ్యాఖ్యలు చేసాడు.    వీడియో లింక్ :  NARARUPA_RAKSHASUDU .             

ఫ్లోప్స్ పడ్డ తగ్గేదే లే

                         మాస్ మూలా  విరాట్  మెగా స్టార్ చీరంజీవి మాస్ కి పూనకాలు తెప్పించే ఒక వైబ్రేషన్, ప్రస్తుతం చీరంజీవి తన 154వ  చిత్రం వాల్టాయిర్ వీరయ్య తో సంక్రాంతి కి రాబోతున్నాడు ఈ చిత్రాన్ని జనవరి 13 2023 న రిలీజ్  అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ  సినిమా మీద మంచి  హైప్ ఏర్పడింది మాస్ లో దానికి కారణం ఏ  మూవీ లో'సాంగ్స్ బాస్ పార్టీ సాంగ్స్ 40 మిలియన్ వ్యూస్  తో దూసుకుపోతుంది, ఇంకా మాస్ మహా  రాజా రవితేజ తో చిరు స్టెప్స్ వేసిన సాంగ్ పూనకాలు లోడింగ్ 11 మిలియన్మా వ్యూస్స్ తో మాస్  నీ  మెస్మరైజ్ చేసింది. చిత్రం యంటంటే  చీరంజీవి బ్యాక్ టూ బ్యాక్ ఫ్లోప్స్ తో  కూడా ఈ మూవీ  అన్ని ఏరియాస్బి లో మంచి బిజినెస్జి చేసింది . మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీస్ ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర  అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వక పోవడంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా పై  పడుతుంది అనుకున్నా కానీ సినిమాకి అన్ని ఏరియాలలో కూడా ఎక్స్ లెంట...

టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

"బాస్ ఎప్పటికి బాస్  యే" మెగాస్టార్ చీరంజీవి సెన్సషనల్ మూవీ వాల్తేరు వీరయ్య రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొడుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారం లో కి ఎంటర్ ఐయ్యింది, ఇక రెండో వారం అయినా జోరు తగ్గిది అనుకుంటే అంచనాలని అన్నిటినీ తలకిందులు చేస్తూ 8వ రోజు సాలిడ్ కల్లెక్షన్స్ తో దుమ్ము దులిపింది. వీరయ్య 8వ రోజు యాకామ్ గా 3. 85 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది, ఇక వరల్డ్ వైడ్ గా 4. 70 కోట్లు కలెక్ట్ చేసింది.    టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్:  నైజాం - 27.77 కోట్లు  సీఈడెడ్  - 14.87  కోట్లు   (updated) ఉత్తరాంధ్ర - 12.79  కోట్లు  ఈస్ట్ : 9.05  కోట్లు  వెస్ట్ : 4.86 కోట్లు  గుంటూరు : 6.95 కోట్లు  కృష్ణ : 6.36  కోట్లు  నెల్లూరు : 3.18  కోట్లు  టోటల్ AP - TG - 85.83 కోట్లు  కర్ణాటక - 6.40  కోట్లు    ఓవర్సీస్ - 11.05  కోట్లు    టోటల్ వరల్డ్ వైడ్ - 103.28 కోట్లు (177.58  కోట్లు +గ్రాస్ ) వాల్తేరు వీరయ్య 6 రోజులికి బ్రేక్ ఈవెన్ 89 కోట్లు  కంప్ల...