"మాస్ మూల విరాట్" మెగాస్టార్ చీరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ రోజు అంచనాలని మించి పోయి బాక్స్ ఆఫీస్ నీ షాక్ చేస్తుంది దానికి ముఖ్య కారణం ఫ్యాన్ బాయ్ బాబి ఇప్పటి వరుకు డైరెక్టర్ బాబి చాల సినిమాలు డైరెక్ట్ చేసాడు కానీ తాను ఆరాధించే హీరో నీ డైరెక్ట్ చేసే అవకాశం రావడం తో బాబి చీరంజీవి నుంచి ఆడియెన్స్ ఏమీ కోరుకుంటున్నారో అది తెలుసుకోవడమే కాదు స్క్రిప్ట్ నీ అదే విధంగా తీర్చిదిద్దాడు, ఈ మూవీ లో ముఖ్య భూమిక పోషించిన వారిలో బాబి తరవాత దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్నీ, ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ప్రతి చోట మూవీ కి హెల్ప్ అయ్యింది. ఇక 5 వ రోజు ఆంధ్ర తెలంగాణ లో 8. 80 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ హాలిడే రోజునా మోత మోగించింది. ఇక వరల్డ్ వైడ్ గా 9. 45 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కి దగ్గర అయ్యింది. 150 కోట్ల గ్రాస్ కి ఇంకా 3 కోట్ల దూరం లో ఉంది. టోటల్ 5 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్: నైజాం - 23.06 కోట్లు సీఈడెడ్ - 13.11 కోట్లు...
t2btelecast is an Entertainment website, that covers all movie updates and gossips around the world.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి