ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వాల్తేరు వీరయ్య టోటల్ 4 డేస్ బాక్స్ ఆఫీస్

                 " కమర్షియల్ ఎంటర్టైనర్ "



చీరంజీవి  కంబ్యాక్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా 4 వ  రోజు కనుమ పండగ రోజు మరోసారి కదమ్ తొక్కింది, అన్ని రీజియన్స్ లోను ఎక్సలెంట్ కాలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది. వింటేజ్ లుక్ లో చిరంజీవి నీ చూడటానికి జనాలు థియేటర్స్ ముందు ఎగబడుతున్నారు. ముఖ్యం గా ఫామిలీ ఎంటర్టైనర్ అవ్వడం తో ఈ మూవీ కి అన్ని ఏరియాస్ లోను హౌసేఫుల్స్ పడుతున్నాయి.  నైజాం లో చీరంజీవి మరో మైలురాయి నీ అందుకున్నారు 20 కోట్లు షేర్ నీ క్రాస్  చేశారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహ రెడ్డి ఇప్పుడు వాల్తేరు వీరయ్య తో ఈ ఫీట్ నీ సాధించారు.    

 ఇక వాల్తేరు వీరయ్య  3rd డే కాలెక్షన్ ఇలా ఉన్నాయ్:


నైజాం - 4. 35 కోట్లు 

సీఈడెడ్  - 2. 50 కోట్లు  

ఉత్తరాంధ్ర - 1. 60 కోట్లు 

ఈస్ట్ : 1. 02 కోట్లు 

వెస్ట్ : 0. 47 కోట్లు 

గుంటూరు : 0. 70 కోట్లు 

కృష్ణ : 0. 93 కోట్లు 

నెల్లూరు : 0. 35 కోట్లు 

టోటల్ AP - TG - 11. 92 కోట్లు (19.20  గ్రాస్)



టోటల్ 4 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్:

నైజాం - 21.01 కోట్లు 

సీఈడెడ్  - 12.16 కోట్లు  

ఉత్తరాంధ్ర - 7.65 కోట్లు (updated)

ఈస్ట్ : 6.06 కోట్లు 

వెస్ట్ : 3. 35 కోట్లు 

గుంటూరు : 5.31 కోట్లు 

కృష్ణ : 4.62 కోట్లు 

నెల్లూరు : 2.22 కోట్లు 

టోటల్ AP - TG - 62.18 కోట్లు 

కర్ణాటక - 5.30 కోట్లు  

ఓవర్సీస్ - 9.50 కోట్లు  

టోటల్ వరల్డ్ వైడ్ - 76.98 కోట్లు (130 కోట్లు + UPDATED)


వాల్తేరు వీరయ్య 150 కోట్లుగ్రాస్  వైపు అడుగులు వేస్తుంది.  బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 10 కోట్లు  రావలిసి ఉంది. 1ST వీకేడ్ లోపు బ్రేక్ ఈవెన్ అవ్వనుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ లుక్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది.

  భారీ అంచనాల మధ్య, టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'పెద్ది' టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించబడింది. చరణ్ మందపాటి గడ్డం మరియు చిరిగిన జుట్టుతో రఫ్ గా మరియు గ్రామీణంగా కనిపించాడు.  కొద్దిసేపటికే, పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం ప్రారంభించింది. ఈ పోస్టర్ దేశవ్యాప్తంగా అభిమానులు మరియు సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది మరియు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌గా మారింది, రామ్ చరణ్ లుక్స్ మరియు పోస్టర్ అందించిన మాస్ వైబ్‌లను చాలా మంది ప్రశంసించారు.  పెద్దిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్ మరియు దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు. చరణ్‌తో పాటు ఇద్దరు స్టార్లు ఉండటం వల్ల ఈ చిత్రం ఉత్తరాదిలో అదనపు ప్రయోజనం పొందుతుంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

"వీర సింహ రెడ్డి టోటల్ 5 డేస్ కల్లెక్షన్స్"

              " మెంటల్ మాస్ 5వ  రోజు" నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహ రెడ్డి 5వ రోజు బాక్స్ ఆఫీస్ నీ ఒక ఆట ఆడుకుంది అనే చెప్పాలి మాస్ ఎంటర్టైనర్ తో 5వ రోజు టాప్ 10  హైయెస్ట్  కలెక్ట్ చేసిన మూవీస్ లో టాప్ 8 లో బాలయ్య వీర సింహ రెడ్డి నిలిచింది 6. 75 కోట్లు షేర్ తో ఆంధ్ర తెలంగాణ లో ఈ ఫీట్ నీ సాధించింది. బి,సి  సెంటర్స్ లో ఈ మూవీ కి మాస్  మంచి రెస్పాన్స్ ఉండటం వల్లే ఇది సాధ్యం అయ్యింది అని ట్రేడ్ పండితులు విశ్లేషణ.  సీడెడ్ లో అయితే ఈ మూవీ ఆన్స్టాపబుల్ అనే చెప్పాలి. బాలయ్య అడ్డా సీడెడ్ అని చెప్పే విధంగా అక్కడ ఫిగర్స్ ఉన్నాయ్ యకం గా  5 డేస్ లో 13. 85 కోట్లు షేర్ తో రఫ్ అడిస్తున్నాడు బాలయ్య.    వీర సింహ రెడ్డి 5 డేస్ కలెక్షన్ రిపోర్ట్ :  నైజాం - 13.82 కోట్లు  సీఈడెడ్  - 13.85  కోట్లు    ఉత్తరాంధ్ర - 5.39 కోట్లు  ఈస్ట్ : 3. 96 కోట్లు  వెస్ట్ : 3.42 కోట్లు  గుంటూరు : 5.60 కోట్లు  కృష్ణ : 3.81 కోట్లు  నెల్లూరు : 2.20  కోట్లు  టోటల్ AP - ...

టోటల్ 5 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

                      "మాస్  మూల విరాట్" మెగాస్టార్ చీరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ రోజు అంచనాలని మించి పోయి బాక్స్ ఆఫీస్ నీ షాక్ చేస్తుంది దానికి ముఖ్య కారణం ఫ్యాన్ బాయ్ బాబి ఇప్పటి వరుకు డైరెక్టర్ బాబి  చాల సినిమాలు డైరెక్ట్ చేసాడు కానీ తాను ఆరాధించే హీరో నీ  డైరెక్ట్ చేసే అవకాశం రావడం తో బాబి చీరంజీవి నుంచి ఆడియెన్స్ ఏమీ కోరుకుంటున్నారో అది తెలుసుకోవడమే కాదు స్క్రిప్ట్ నీ అదే విధంగా తీర్చిదిద్దాడు, ఈ  మూవీ లో ముఖ్య భూమిక పోషించిన వారిలో బాబి తరవాత దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్నీ, ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్  ఇలా ప్రతి చోట మూవీ కి హెల్ప్ అయ్యింది. ఇక 5 వ రోజు ఆంధ్ర తెలంగాణ లో 8. 80 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ హాలిడే రోజునా  మోత మోగించింది. ఇక వరల్డ్ వైడ్ గా 9. 45 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కి దగ్గర అయ్యింది. 150 కోట్ల గ్రాస్ కి ఇంకా 3 కోట్ల దూరం లో ఉంది.  టోటల్ 5 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్:  నైజాం - 23.06 కోట్లు  సీఈడెడ్  - 13.11  కోట్లు...