ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

"మేమందరం మాసు మా అన్న బాసు"

                      "ఓవర్సీస్ లో చెడుగుడు"



మెగాస్టార్ చీరంజీవి మాస్ మహారాజ్ రవి తేజ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య మొదటి రోజు ఎలాంటి  రికార్డ్స్ క్రీయేట్ చేసిందో మనం చూసాం. నైజాం లో 2nd డే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా లో అదే జోరు చూపిస్తుంది. ఇక ఆంధ్ర, సీడెడ్ లో 2nd డే మంచి జోష్ చూపిస్తుంది. ఇక 2nd డే  ఆంధ్ర తెలంగాణ లో 8 - 10 కోట్లు షేర్ రాబట్టనుంది.  ఫాస్ట్ ఫిల్లింగ్ or సోల్డ్ ఔట్ షోస్ స్టేటస్ ఫర్ హైదరాబాద్ సండే కి ఇలా ఉన్నాయ్ 

#వాల్తేరు వీరయ్య : 300/377 

#వీరసింహ రెడ్డి : 125/260 

#వారసుడు : 30/276 

#వారిసు : 23/53 

#తెగింపు : 0/40 

#కళ్యాణంకమనీయం : 2/71 

#అవతార్ ది  వే అఫ్ వాటర్ : 18/20 

#ధమాకా : 4/19





ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ లో వీరసింహ రెడ్డి కన్నా తక్కువ కలెక్ట్ చేసిన చిరు మాస్ రాంపేజ్ తో  1st డే ఓవర్సీస్ సేల్స్ లో వాల్తేరు వీరయ్య వీరసింహ రెడ్డి నీ వెనక్కి నట్టి సంక్రాంతి కి రిలీజ్ అయ్యిన మూవీస్ అయినా వారిసు, తూనీవు, వీరసింహ రెడ్డి కన్నా ముందుగా 1 మిలియన్ మార్క్ నీ అందుకుంది. ఈ మూవీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1.8 మిలియన్స్ రావలిసి ఉంది. మూవీ కి వచ్చిన టాక్ తో ఈ టార్గెట్ కేక్ వాక్ లాంటిదే అనీ  ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది . చీరంజీవి కి  ఈ మూవీ తో నాలుగు 1 మిలియన్ మూవీస్ అయ్యాయి. 
ఇక ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఓవర్సీస్ లో 1. 5 మిలియన్ చెరువకి వెళ్లే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

RGV రక్తచరిత్ర @ CBN

             RGV - @ CBN నరరూప రాక్షసుడు  గుంటూరు సభ గురుంచి RGV చంద్రబాబు గురుంచి ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి గా చేసానని చెప్పుకుంటాడు అక్కడ అంత మంది జనాలు సరిపోరు అని తెలీదా అని ప్రశించడం మే కాకుండా చంద్రబాబు కి పెద్ద గ్రౌండ్ లో మీటింగ్ పెడితే జనాలు రారు ఏమో అని తెలిసి తన పాపులారిటీ తగ్గిపోతుంది ఏమో అని భయం తో చిన్న చిన్న ప్లేసులో పెడితే అది పెద్ద గ కనిపిస్తుంది అని మల్లి దానికి కూడా వస్తారా రారా అని భయం తో చంద్రబాబు కాముకులు అని ఒక పేరు తో మీరు వస్తే కంది పప్పు పప్పు ఇస్తాం అవి ఇవి అని చెప్పి  జనాలు నీ సమీకరించి ఒక పాటర్న్ ఆమ్ లేకుండా జనాలని కుక్కలాగా ట్రీట్ చేసి వాళ్ళ చావుకి కారణం అయ్యారు అంతేకాకుండా చంద్రబాబు కి యంత మంది చనిపోతే అంత పాపులారిటీ వస్తుంది అని ఆలోచించే నీచమైన మనస్తత్వం ఉంది అనే RGV వ్యాఖ్యలు చేసాడు.    వీడియో లింక్ :  NARARUPA_RAKSHASUDU .             

ఫ్లోప్స్ పడ్డ తగ్గేదే లే

                         మాస్ మూలా  విరాట్  మెగా స్టార్ చీరంజీవి మాస్ కి పూనకాలు తెప్పించే ఒక వైబ్రేషన్, ప్రస్తుతం చీరంజీవి తన 154వ  చిత్రం వాల్టాయిర్ వీరయ్య తో సంక్రాంతి కి రాబోతున్నాడు ఈ చిత్రాన్ని జనవరి 13 2023 న రిలీజ్  అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ  సినిమా మీద మంచి  హైప్ ఏర్పడింది మాస్ లో దానికి కారణం ఏ  మూవీ లో'సాంగ్స్ బాస్ పార్టీ సాంగ్స్ 40 మిలియన్ వ్యూస్  తో దూసుకుపోతుంది, ఇంకా మాస్ మహా  రాజా రవితేజ తో చిరు స్టెప్స్ వేసిన సాంగ్ పూనకాలు లోడింగ్ 11 మిలియన్మా వ్యూస్స్ తో మాస్  నీ  మెస్మరైజ్ చేసింది. చిత్రం యంటంటే  చీరంజీవి బ్యాక్ టూ బ్యాక్ ఫ్లోప్స్ తో  కూడా ఈ మూవీ  అన్ని ఏరియాస్బి లో మంచి బిజినెస్జి చేసింది . మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీస్ ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర  అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వక పోవడంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా పై  పడుతుంది అనుకున్నా కానీ సినిమాకి అన్ని ఏరియాలలో కూడా ఎక్స్ లెంట...

టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

"బాస్ ఎప్పటికి బాస్  యే" మెగాస్టార్ చీరంజీవి సెన్సషనల్ మూవీ వాల్తేరు వీరయ్య రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొడుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారం లో కి ఎంటర్ ఐయ్యింది, ఇక రెండో వారం అయినా జోరు తగ్గిది అనుకుంటే అంచనాలని అన్నిటినీ తలకిందులు చేస్తూ 8వ రోజు సాలిడ్ కల్లెక్షన్స్ తో దుమ్ము దులిపింది. వీరయ్య 8వ రోజు యాకామ్ గా 3. 85 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది, ఇక వరల్డ్ వైడ్ గా 4. 70 కోట్లు కలెక్ట్ చేసింది.    టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్:  నైజాం - 27.77 కోట్లు  సీఈడెడ్  - 14.87  కోట్లు   (updated) ఉత్తరాంధ్ర - 12.79  కోట్లు  ఈస్ట్ : 9.05  కోట్లు  వెస్ట్ : 4.86 కోట్లు  గుంటూరు : 6.95 కోట్లు  కృష్ణ : 6.36  కోట్లు  నెల్లూరు : 3.18  కోట్లు  టోటల్ AP - TG - 85.83 కోట్లు  కర్ణాటక - 6.40  కోట్లు    ఓవర్సీస్ - 11.05  కోట్లు    టోటల్ వరల్డ్ వైడ్ - 103.28 కోట్లు (177.58  కోట్లు +గ్రాస్ ) వాల్తేరు వీరయ్య 6 రోజులికి బ్రేక్ ఈవెన్ 89 కోట్లు  కంప్ల...