"తెగింపు ఆట ఆరంభం"
కోలీవుడ్ టాప్ హీరో లో ఒకరైన అజిత్ లేటెస్ట్ మూవీ తునీవు తెలుగు లో తెగింపు గా డబ్ అయ్యింది ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు లో ఈ మూవీ నీ దిల్రాజ డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నారు .
ముందుగా రిలీజ్ అవ్వలిసిన విజయ్ వారసుడు జనవరి 14 కి పోస్టుపోన్ అవ్వడం తో తునీవు కి సోలో రీలీజ్ దక్కింది ఇక్కడ సుమారు 470+ థియేటర్స్ లో రిలీజ్ చేసారు.
అజిత్ గురుంచి మనకి తెలిసిందే ఎప్పుడు మాస్ నీ థ్రిల్ చేస్తుంటాడు తెగింపు ట్రైలర్ లో కూడా మనం చూడొచ్చు. ఈ మూవీ నీ డైరెక్ట్ చేసింది హ్. వినోత్. తెగింపు మూవీ OTT రైట్స్ నీ NETFLIX చాలా ఎక్కువ ధరకే కొనుగోలు చేసింది.
ఇక ఏ మూవీ ఎలా ఉందొ చూద్దాం:
స్టోరీ :
ఈ మూవీ బ్యాంకు దోపిడీ మీద జరిగే కధ. యువర్ బ్యాంకు నీ దోచుకోవడానికి ఒక గ్యాంగ్ బ్యాంకు లో ఎంటర్ అవ్వడం ఆ గ్యాంగ్ నీ అజిత్ కంట్రోల్ లోకి తీసుకోవడం. అజిత్ ఎలివేషన్స్, స్లో మోషన్ డాన్స్ మూమెంట్స్ ఫాన్స్ ను థ్రిల్ చేస్తాయి బయట ఉన్న పోలీసులు తో అజిత్ ఆడే అట, ఇంటర్వెల్, ట్విస్ట్స్ తో కధ ముందుకు సాగుతుంది.
స్క్రీన్ ప్లే :
వినోత్ తో అజిత్ ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు ఇది మూడోసారి తెగింపు తో వచ్చాడు. మొదటి సినిమా హిందీ మూవీ పింక్ ను అనువాదం చేసాడు ఎమోషన్ తో అందరి మనసు గెలుచుకున్నాడు , ఇక రెండో సినిమా వలిమై తో మాస్ కి పూనకాలు తెపించాడు. మూవీ టాక్ ఎలా ఉన్న అజిత్ యాక్షన్ తో దుమ్ము లేపాడు. ఇక మూడోసారి తెగింపు తో వచ్చాడు ఎమోషన్,
మాస్ అండ్ మెసేజ్ తో పర్వాలేదు అనిపించాడు కానీ స్క్రీన్ ప్లే ఇంకా కొంచం బాగా రాసుకుంటే మంచిది అనిపిస్తుంది మూవీ చుస్తే. ఫస్ట్ హాఫ్ యంగేజింగ్ గానే ఉంటుంది సెకండ్ ఇంకా స్క్రీన్ ప్లే బాగా రాసుకుంటే మంచి అవుట్ పుట్ వచ్చేది.
మెసేజ్:
తెగింపు మూవీ ఒక మాస్ థ్రిల్లర్ యే కాదు ఈ మూవీ లో వినోత్ బ్యాంక్స్ మరియు నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ చేసే మోసాలను కళ్ళు కట్టినట్టు చూపించాడు.
ఎనాలిసిస్ :
తెగింపు ఫస్ట్ హాఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎమోషన్ తో మూవీ నీ ముందుకు తీసుకెళ్లారు. ఇక మూవీ నీ అజిత్ మార్క్ హీరోయిజం తో కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా మలిచారు వినోత్, డైరెక్టర్ కధ మీద ఇంకా జాగర్త పెట్టి ఉంటె బాగుండేది. ఇక ఈ మూవీ లో క్యారెక్టర్స్ ఎవరి పరిది లో వాళ్ళు బాగానే చేశారు. సముద్రఖని ACP గా, అజయ్ SI గా చేసారు. మంజు వారియర్ అజిత్ అపోజిట్ గా చేసింది. ఈ మూవీ లో మెయిన్ మైనస్ పాయింట్స్ ఏంటి అంటే సాంగ్స్ పెద్దగా ఏమీ లేవు రొమాన్స్, హీరోయిన్ గ్లామర్ ఇవి ఏవి కనిపించవు. ఇక ఈ మూవీ మెయిన్ ఎసెట్ అజిత్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, నేపధ్య సంజీతం పర్లేదు అనిపిస్తుంది. ఇక సినిమా బాగుంది బాలేదు అని చెప్పటానికి లేదు అందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద ప్రతి పౌరుడు కి అవగాహనా చాలా అవసరం.
ప్రతి ఒక్కరు చూడలిసిన మూవీ ఇది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి