"హిట్ అవ్వాలంటే కొండా నీ కొట్టాలి "
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా స్ట్రైట్ తెలుగు సినిమాల పరంగా ఈ సినిమా ఫస్ట్ బిగ్ రిలీజ్ అయినప్పటికీ కూడా ముందు అనుకున్న సినిమాల రిలీజ్ ల ప్రకారం విజయ్ నటించిన వారసుడు అలాగే అజిత్ కుమార్ ల తునివు సినిమాలు 11న రిలీజ్ కానుండగా 12న వీర సింహా రెడ్డి సినిమా రిలీజ్ కానుండటంతో థియేటర్స్ మరీ ఎక్కువ కాకున్నా కానీ ఓవరాల్ గా డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు లో రిలీజ్ ను 3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు 14న రిలీజ్ కానుండటంతో 11న అజిత్ తెగింపు సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ కానుండగా 12న బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా రికార్డ్ లెవల్ లో రిలీజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.
వీరసింహ రెడ్డి బిజినెస్ బాలయ్య కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు, ఏ క్రేజ్ కి కారణం అన్స్టాపబుల్ షో అనే ట్రేడ్ లో టాక్. అందులో ను బాలయ్య అఖండ తో మాస్ హిట్ అందుకున్నాడు. యది ఏమైనా బాలయ్య మార్కెట్ ఈ మూవీ తో పెరిగింది అని చెప్పొచ్చు దీన్ని కొనసేస్తాడా లేదా అనేది చూడాలి. బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయ్:
నైజాం : 15 కోట్లు
సీడెడ్ : 13 కోట్లు
ఉత్తరాంధ్ర : 9 కోట్లు
గుంటూరు : 6.40 కోట్లు
కృష్ణ : 5.00 కోట్లు
ఈస్ట్ : 5.20 కోట్లు
వెస్ట్ : 5 కోట్లు
నెల్లూరు : 2.7 కోట్లు
టోటల్ ఆంధ్ర అండ్ తెలంగాణ : 61.30 కోట్లు
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా : 6.20 కోట్లు
ఓవర్సీస్ : 6.2 కోట్లు
టోటల్ : 73 కోట్లు
ఇక వీరసింహ రెడ్డి హిట్ అవ్వాలంటే 74 కోట్లు కాలక్ట్ చెయ్యాలిసి ఉంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి