"100 కోట్ల సింహాసనం ఇది"
చీరంజీవి, రవి తేజ కలిసి స్క్రీన్ చేసుకున్న మూవీ వాల్తేరు వీరయ్య మొదటి రోజు నుంచి పాసిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ నీ షేక్ చేసింది 13 కోట్లు షేర్ అనుకుంటే 13.35 కోట్లు షేర్ తో ఆంధ్ర తెలంగాణ లో టాప్ 5 పోసిషన్ కి అందుకుంది. ఇది మాస్ రచ్చే అనాలి చీరంజీవి బ్యాక్ టు బ్యాక్ స్లో మూవీస్ తో వెనక పడ్డ వాల్తేరు వీరయ్య తో బాస్ ఐస్ బ్యాక్ అనేలా చేసాడు. చీరంజీవి 100 కోట్లు గ్రాస్ సాధించడం ఇది నాలుగోసారి సీనియర్ హీరో లో ఇది వన్ అఫ్ ది రికార్డు ఖైదీ నెంబర్ 150,సైరా నరసింహ రెడ్డి, గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్య. ఈ రికార్డు నీ బాలయ్య 3 సార్లు సాధించాడు గౌతమీపుత్ర సేతకర్ణ, అఖండ మరియు వీరసింహ రెడ్డి. ప్రొడ్యూసర్ అఫీషియల్ కాలెక్షన్ పోస్టర్ నీ రిలీజ్ చేసారు 108 కోట్లు గ్రాస్ నీ కలెక్ట్ చేసింది అని, ట్రేడ్ లెక్కలు అటు ఇటు గా అంతే ఉన్నాయి.
ఇక వాల్తేరు వీరయ్య టోటల్ 3 డేస్ కాలెక్షన్ ఇలా ఉన్నాయ్:
నైజాం - 16.66 కోట్లు
సీఈడెడ్ - 9.66 కోట్లు
ఉత్తరాంధ్ర - 6. 05 కోట్లు
ఈస్ట్ : 5. 04 కోట్లు
వెస్ట్ : 2. 88 కోట్లు
గుంటూరు : 4. 61 కోట్లు
కృష్ణ : 3. 69 కోట్లు
నెల్లూరు : 1. 87 కోట్లు
టోటల్ AP - TG - 50. 46 కోట్లు
కర్ణాటక - 3. 90 కోట్లు
ఓవర్సీస్ - 7. 55 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ - 61. 91 కోట్లు (103 కోట్లు +)
ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 27 కోట్లు రావలిసి ఉంది ఇది పెద్ద కష్టం అమీ కాదు అని ట్రేడ్ లో టాక్ నడుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి