రానా దగ్గుపాటి సస్పెన్స్ విత్ TTT
టాలీవుడ్ హంక్ రానా దగ్గుపాటి తన ట్విట్టర్ పోస్ట్ తో అభిమానులు నీ సస్పెన్స్ లో పెట్టాడు. లాస్ట్ రానా నటించిన మూవీ విరాట పర్వం ఇంపాక్ట్ రానా మీద బాగా పడినట్టు ఉంది అప్పుడు రానా మూవీ లో తన క్యారెక్టర్ నిడివి చూడకుండా కధ నీ బట్టి మూవీ ఓకే చేసేవాడు కానీ రానా ఇక నుంచి ఆలా కాదు అంటున్నాడు అంటా. భీమ్లా నాయక్ తో మంచి క్యారెక్టర్ పడిన తనకి ఏమి ఉపయోగపడలేదు . ఇక నుంచి హీరో గా రాణించాలి అనీ భావిస్తున్నాడు అంటా తన దగ్గరకి వచ్చె
డైరెక్టర్స్ కి రైటర్స్ కి అదెయ్ చెప్తున్నాడు అంటా . చుద్దా, రానా కెరీర్ ఏది ఎలా ఉపయోగపడుతుందో .
ప్రస్తుతమ్ ట్విట్టర్ లో రానా దగ్గుపాటి పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. రానా పోస్టర్ లో లుంగీ, టీషీర్ట్ తో పటు రైల్వే క్యాప్, కోర్ట్ ధరించి తన న్యూ లుక్ నీ ట్విట్టర్ లో షేర్ చేసాడు. ఇందులో TRAIN TICKET TIGER అనే టైటిల్ కూడా ఇంట్రస్టింగ్ గా కనిపిస్తుంది . in Ticket Tiger) అనే టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. ఇక ఈ పిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో రైలు ఫొటో కూడా ఉంది. అయితే ఇది సినిమానా? వెబ్ సిరీస్ హా? అనే వివరాలేం ప్రకటించకుండా.. అవన్నీ రేపు తెలుస్తాయంటూ చిన్నపాటి క్యూరియాటీ కలిగించాడు. దీంతో సస్పెన్స్‌తో తలలు పట్టుకున్న రానా అభిమానులు.. మరొక అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి