"మాయ ప్రేమ నీ మరిపిస్తుంది ఏమో అభిమానాన్ని అవమానాన్ని కాదు"
సమంత నటించిన మూవీ శాకుంతలం, ఈ రోజు మూవీ యూనిట్
ట్రైలర్ ను రిలీజ్ చేసారు, ట్రైలర్ ఒక విసువల్ వండర్ గుణశేఖర్ గురుంచి మనకి తేలిసిందే. ఒక శిలా నీ శిల్పం చెక్కినట్టు ఈ మూవీ నీ అయినా చాల కేర్ గా తెరక్కించారు. ప్రతి విసువల్ అద్భుతం గా ఉంది. అందుకేనేమో దిల్రాజు ఏ మూవీ నీ ట్రూ పాన్ ఇండియా మూవీ గా వర్ణించాడు. ఈ మూవీ నీ కాళిదాస రచించిన శకుంతల నుంచి గుణశేఖర్ తెరకేక్కిన్చారు, నిర్మించింది నీలిమ గుణ ఈమె ఎవరో కాదు గుణశేఖర్ కూతురు ఈ మూవీ నీ వెంకటేశ్వర క్రియేషన్ నుంచి దిల్రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
శాకుంతలంమూవీ అక్టోబర్ 2020 నా గుణశేఖర్ ప్రకటిన్చారు కానీ కోవిద్ వాళ్ళ మూవీ చాల అవరోధాలు అదురుకుని కంప్లీట్ చేసారు. మూవీ షూటింగ్ అంత హైదరాబాద్ లో నే జరింగింది ముఖ్యం గా అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ లో మరియు కొన్ని సీన్స్ నీ అనంతగిరి హిల్స్ , గండిపేట లేక్ వద్ద భారీ సెట్టింగ్స్ వేసి తెరక్కించారు. శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17 నా రీలీజ్ చెయ్యనున్నారు.
వాచ్ ట్రైలర్ బై క్లిక్కింగ్ : SHAAKUTALAM
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి