"Dop-pel. gan. ger"
నందమురి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ అంత ప్రయాగలే, అన్ని డిఫరెంట్ జెనెర్ ని
సెలెక్ట్ చేసుకొని తన పంధా లో నే మంచి హిట్స్ అందుకున్నారు రీసెంట్ గా కళ్యాణ్
రామ్ బింబిసార తో హిట్ అందుకున్నారు ఈ చిత్రం సీక్వెల్ నీ కూడా కళ్యాణ్ రామ్
ప్రకటించారు.
ఇది కాకుండా ప్రెజెంట్ కళ్యాణ్ రామ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.అందులో
మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది.గత ఏడాది లోనే సెట్స్ మీదకు
వెళ్లిన ఈ సినిమాకు ‘అమిగోస్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ
సినిమాను రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో చేస్తున్న ఈ
సినిమా షూట్ ఇటీవలే పూర్తి అవ్వడంతో ఇప్పుడు వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా డేట్ ను ప్రకటించగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్
చేసారు.ఈ టీజర్ చూస్తుంటే ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ చేస్తుంది అనే
చెప్పాలి.ట్రైలర్ లో స్టోరీ పెద్దగా రివీల్ చేయకపోయినా కళ్యాణ్ రామ్ మూడు షేడ్స్
లో మాత్రం అదరగొట్టాడు అనే చెప్పాలి.
వాచ్ ట్రైలర్: AMIGOS TRAILER
చూడాలి బింబిసారా విజయాన్ని కొనసాగిస్తాడో లేదో.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10, 2023న రిలీజ్ కానుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి