పవన్ - మహేష్ ఎవరు నెంబర్ 1
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది దీని సందర్భం గా ఒక్కడు మూవీ నీ రీరిలీజ్ చెయ్యగా మంచి కలెక్షన్స్ నే రాబట్టింది చెప్పాలి అ లెక్కలు చూద్దాం :
నిజాం: 95 లక్షలు
సీఈడెడ్ : 20 లక్షలు
ఆంధ్ర : 85 లక్షలు
కర్ణాటక : 15 లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ : 2.15 కోట్లు గ్రాస్
ఇక ఇప్పటిదాకా రీ రిలీజ్ అయ్యింది మూవీస్ కలెక్షన్స్ చూద్దాం :
టాప్ డే 1కలెక్షన్స్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ:
#ఖుషి --- 3. 62 కోట్లు
#జల్సా --- 2. 57 కోట్లు
#ఒక్కడు --- 2. 15 కోట్లు
#పోకిరి --- 1. 52 కోట్లు
#బిళ్ళా --- 32 లక్షలు
చెన్నకేశవ రెడ్డి --- 21 లక్షలు
నిజాం టాప్ డే 1 రిలీజ్ కలెక్షన్స్ :
#ఖుషి --- 1. 65 కోట్లు
#జల్సా --- 1. 26 కోట్లు
#ఒక్కడు --- 95 లక్షలు
#పోకిరి --- 69 లక్షలు
#బిళ్ళా --- 32 లక్షలు
చెన్నకేశవ రెడ్డి --- 21 లక్షలు
వరల్డ్ వైడ్ రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్:
#ఖుషి --- 4. 15 కోట్లు
#జల్సా --- 3. 20 కోట్లు
#ఒక్కడు --- 2. 15 కోట్లు
#పోకిరి --- 1. 73 కోట్లు
చెన్నకేశవ రెడ్డి --- 1. 10 కోట్లు
#బిళ్ళా --- 1. 05 కోట్లు
మన టాలీవుడ్ లో డే 1 రికార్డ్స్ చెప్తాయి ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉందొ అని ఆ లెక్కన మహేష్ పవన్ ఒకరికి ఒకరు పోటీ పడతారు. కానీ రియల్ క్రేజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఓల్డ్ మూవీ నీ రీరిలీజ్ చేస్తే అని ఈ మధ్య తెలిసింది. రీసెంట్ గా పవన్ - మహేష్ మూవీస్ రీరిలీజ్ చెయ్యగా పవన్ కలెక్షన్స్ కి దగ్గరా కూడా మహేష్ బాబు లేడు. పవన్ రియల్ సూపర్ స్టార్ అని యివి చెప్పక చెప్పాయి అని ఫాన్స్ సాంబార్లలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా పవన్ నెంబర్ 1 అని ఈ ఫిగర్స్ యే చెప్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి