"మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు ఎట్టిందే ఆయన్ని సుసే "
మెగా స్టార్ చీరంజీవి ఈయన గురుంచి యంత చెప్పిన తక్కువే, గత మూడు దశాబ్తలు గా అగ్ర కధానాయకుడు గా కొనసాగుతున్నారు , మాస్ లో చిరు కి వీపరీతమయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాకపోతే చిరంజీవి అవి అన్ని పక్కన పెట్టి అన్ని జెనెరే లో మూవీస్ చస్తూ వస్తున్నారు గత రెండు మూవీస్ కూడా ఆ కోవా కి చెందినివే ఆ దెబ్బ తో తన మాస్ అవతారాన్ని బయట పెట్టారు, ఎవరైనా అయినా రానంత వారికే ఒన్స్ అయినా ఎంటర్ అయితే అన్ని సైడ్ క్యారక్టర్స్ యే.
ఈ రోజు చీరంజీవి మూవీ వాల్తాయ్ర్ వీరయ్య ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చెయ్యగా ట్రైలర్ కి యూనానిమ్స్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఫాన్స్ అయితే పూనకాలు లోడింగ్ అంటున్నారు. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉందొ చూద్దాం మొదట చీరంజీవి ఇంట్రడక్షన్ తో స్టార్ట్ అవుతుందీ బీ కేర్ఫుల్ గయ్స్ ఈజ్ ఆ మాన్స్టర్ అని వాయిస్ వినిపిస్తుంది చిరంజీవీ లుక్స్ అసలు నెక్స్ట్
లెవెల్ చిరు నీ ఎలివేట్ చేసే డైలాగ్స్ కి ఈ మూవీ లో కొదవ లేదు ఈ ఒక్క డైలాగ్ అయితే అభినాలు సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు "మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు ఎట్టిందే ఆయన్ని చూసే". చిరు కామెడీ టైమింగ్ అదుర్స్ "ఇది మన ఇంస్టాగ్రామ్ లో పెట్టెయ్ రా ఐ ఎంజాయ్ మలేషియా" ఈ మూవీ లో చిరు ఉత్తరాంధ్ర యాస కామెడీ కీ మంచి టైమింగ్ ఐయేటట్టు ఉంది. ఇక రవితేజ ఇడియట్ డైలాగ్ చిరు కామెడీ టైమింగ్ తో నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక మాస్ సీన్స్ లో చిరు విసుల్స్ వేపించారు అందుకే నేమో చీరంజీవి మాస్ మూలా విరాట్ అంటారు. నిన్న రిలీజ్ అయినా వీరసింహ రెడ్డి ట్రైలర్ అప్పటిలా బాలయ్య రొటీన్ మాస్ మూవీ లాగా ఉంది అని జనరల్ ఆడియన్స్ టాక్, ఇక ఈరొజు రిలీజ్ అయినా వాల్తాయిర్ వీరయ్య ట్రైలర్ తో వీరసింహ రెడ్డి ట్రైలర్ తేలిపోయింది అని గుస గుసలు వినిపిస్తున్నాయి.
వాచ్ ట్రైలర్ : Waltair veerayya trailer
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి