మైఖేల్ వచేస్తూన్నాడు
విజయ్ సేతుపతి, సుందీప్ కిషన్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త మూవీ మైఖేల్ మూవీ రిలీజ్ డేట్ నీ ఆ టీం అనౌన్స్ చేసింది. మైఖేల్ ఫిబ్రవరి 03,2023 నా గ్రాండ్ గ రిలీజ్ అవ్వబోతుంది. మైఖేల్ ఆక్షన్ ప్యాకెడ్ ఫిలిం. డైరెక్టర్ రంజిత్ జేయఁకోడి ప్రొడ్యూస్ చేసింది శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ LLP మ్యూజిక్ చొంపొసెర్ సామ్ సీస్ సినిమాటోగ్రాఫర్ కిరణ్ కౌశిక్ . మైఖేల్ 5 బాషలలో రిలీజ్ అవ్వబోతుంది తెలుగు , హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ.
మైఖేల్ మూవీ ట్రైలర్ మరియు పోస్టర్స్ అంచనాలని అందుకున్నాయి ముఖ్యం గ తెలుగు తమిళ్ లో పబ్లిక్ నుంచి మంచి అప్ప్లౌసె వస్తున్నాయి. తమిళ్ లో ఫిలిం మేకర్ లోకేష్ కనకరాజ్ ఈ మూవీ నీ ప్రెసెంట్ చేస్తున్నాడు. మైఖేల్ పోస్టర్ లో విజయ్ సేతుపతి కూల్ గా సిగార్ లైటర్ తో వెలుగేస్తున్న పోస్టర్ కనిపిస్తుంది, సుందీప్ కిషన్ గాయాలతో కనిపిస్తున్నాడు ముఖ్యంగా వరుణ్ సందేష్ నీ అనసూయ భరద్వాజ్ నీ ఏ పోస్టర్ లో చూడొచ్చు. గౌతమ్ మినిన్ , దివ్యంషా కౌశిక్ ఉన్నారు . సుందీప్ కిషన్ కి హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ నటిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి