ఖుషి టోటల్ 3 డేస్ కలెక్షన్స్
బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమాల్లో ఒకటైన ఖుషి మూవీ రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా అద్బుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ మూవీస్ లో సొంతం చేసుకోగా తర్వాత కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. మూవీ
బాక్సాఫీస్ దగ్గర 2nd డే 1. 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇంకా 3rd డే నా 59 లక్షలు కాలేచ్ట్ చేసింది. దింతో మొత్తమ్ 3 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్టన్స్ చుస్తేఇలా ఉన్నాయ్.
నైజాం - 2. 65 కోట్లు
సీఈడెడ్ - 75 లక్షలు
ఆంధ్ర - 2. 55 కోట్లు
టోటల్ AP - TG - 5.95 కోట్లు
కర్ణాటక - 58 లక్షలు
ఓవర్సీస్ - 30 లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ - 6. 83 కోట్లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి