తెగింపు బిజినెస్
తమిళ్ మాస్ స్టార్ అజిత్ నటించిన మూవీ తూనీవు సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది తెలుగు లో డబ్ తెగింపు గ రిలీజ్ చేస్తున్నారు దీనిని ఆంధ్ర తెలంగాణ లో దిల్రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. తమిళ్ లో ఏ సినిమా బిజినెస్ భారీ గానే జరిగింది ఇంకా స్టేట్స్ రావలిసి ఉంది. ఇంకా తెలుగు లో పర్వాలేదు అనిపించే బిజినెస్ జరిగింది. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత మనీ హేస్ట్ మరియు బీస్ట్ మూవీ ల నుండి కథను మార్చి ఈ సినిమా తెరకెక్కించారు అనిపించింది. ఇక ట్రైలర్ క్వాలిటీ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ గా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా బిజినెస్ ఇప్పుడు కంప్లీట్ అయింది.
ఒకసారి తెలుగు రాష్ట్రాల మేజర్ ఏరియాల బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.20Cr
👉Ceded: 0.50Cr
👉Andhra: 1.50Cr
AP-TG Total: - 3.20CR
ఇదీ మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న టోటల్ బిజినెస్ లెక్క
తెలుగు లో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 3.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోటిలో సినిమా ఒకపక్క తెలుగు మూవీస్ ని మరో పక్క వారసుడుని తట్టుకుని ఎంతవరకు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుందో చూడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి