ఉగ్రం రిలీజ్ డేట్ లాక్డ్
అల్లరి నరేష్ నాంది మూవీ తో మంచి హిట్ నీ అందుకున్నాడు తరవాత వచ్చిన మారేడుమిల్లు పెద్దగా ఆకట్టుకోలేదు ఇప్పుడు మళ్ళి నరేష్ తనకి నాంది తో హిట్ ఇచ్చిన విజయ కనకమేడల తో జత కట్టాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. నరేష్ కి హీరోయిన్ గా మీరేనా నటిస్తుంది, ఈ మూవీ నీ షైన్ బ్యానర్ లో సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేస్తున్నారు , సినిమాటోగ్రఫీ సిద్ , సౌండ్ ట్రాక్ శ్రీచరణ్ పాకాల.
మూవీ టీం నుంచి నరేష్ ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు, ఇందులో నరేష్ బైక్ మీద వస్తున్నా లుక్ నరేష్ కళ్లు లో ఇంటెన్సిటీ మూవీ మీద క్యూరియాసిటీ /అంచనాలను పెంచేస్తున్నాయి మరియు బైక్ దిగి గన్ తో ఎవరినో షూట్ చేసేయ్ సీన్ కనిపిస్తుంది. మీరు కూడా ఒక లుక్ వెయ్యండి Ugram 1st look. ఈ మూవీ నీ ఏప్రిల్ 14 న రిలీజ్ డేట్ ప్రకటిన్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి