"ఎగిరి ఎగిరి పడ్డాడు "
దిల్రాజు 1997 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లోకి పెళ్లి పందిరి మూవీ తో ఎంట్రీ ఇచ్చాడు తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు 1999 లో వెంకటేశ్వరా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ నీ స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలిని డిస్ట్రిబ్యూట్ చేసి మంచి లాభాలిని గడించాడు, తరవాత కాలంలో ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తి మంచి సినిమాలీని అందించాడు. దిల్రాజు బ్యానర్ లో సినిమా అంటే పక్క హిట్ అనే పేరు నీ సంపాదించాడు. ప్రొడ్యూసర్ అయ్యిన తరవాత తెలివిగా థియేటర్స్ లీజ్ కి తీసుకోవడం స్టార్ట్ చేసాడు ముఖ్యం గా నైజాం మరియు ఉత్తరాంధ్ర లో దిల్రాజు తన సామ్రాజ్యం అన్ని నిర్మించు కున్నారు ఎక్కువ మొత్తమ్ లో థియేటర్స్ నీ తన గుప్పిట్లో పెట్టుకో గాలిగారు. ఏ మూవీ కి అయినా నైజం లో థియేటర్స్ దిల్రాజు చేతుల్లోనే ఉంటాయి అని ప్రత్యక్షం గానో పరోక్షం గానో చాల మంది నైజాం డిస్ట్రిబ్యూటర్స్ పెదవి విరిచారు ముఖ్యం గా వరంగల్ శ్రీను. వరంగల్ శ్రీను 2021ఒక డబ్ మూవీ నీ కొని నైజాం లో దిల్రాజు నీ థియేటర్స్ అడగగా సంక్రాంతి కి తెలుగు మూవీస్ కే IST ప్రిఫెరెన్సు అని వ్యా క్యాలు చేసాడు అప్పట్లో వీళ్ళ మద్యం పెద్ద దుమారమే జరిగింది . దాని వాళ్ళ ఏ డబ్ మూవీ అయినా దిల్రాజు కే అమ్మాలి అని నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయి.
ఇక విషయానికి వస్తే దిల్రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తమిళ్ హీరో తాళపతి విజయ్ తో ఒక మూవీ నిర్మించాడు. దీనిని రిలీజ్'విషయం లో నే రచ్చ మొదలు అయ్యింది. మొదట తమిళ్ నాడు లో అజిత్ కన్నా విజయ్ పెద్ద స్టార్ అనే వ్యా క్యాలు
చేసి అజిత్ ఫాన్స్ ఆగ్రహాన్ని చవి చూసాడు చివరికి తూనీవు తెలుగు రైట్స్ కొని తప్పించుకున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో తన మూవీ వారసుడు నీ తన థియేటర్స్ లో రిలీజ్ చేస్తాను అని దిల్రాజు బహిరంగంగానే ప్రకటనిచ్చాడు. ముఖ్యం గా ఉత్తరాంధ్ర లో తన థియేటర్స్ లో వారసుడు కి థియేటర్స్ లిస్ట్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి మూవీ కి వైజాగ్ లో 3 థియేటర్స్ బాలకృష్ణ మూవీ కి 2 థియేటర్స్ వారసుడు కి మాత్రం 5 థియేటర్స్ అంతే కాకా నిజాం లో కూడా ఇలాగే ఉండడం చుసిన ఫాన్స్ ఆగ్రహం వ్యాక్తం చేశారు. సోషల్ మీడియా లో వీపరీతం గా ట్రోల్ చేసారు అయినా అయినా తగ్గలేదు.
చివరికి మెగా స్టార్ చీరంజీవి సంప్రదింపులు జరపగా దిల్రాజు దిగి వచ్చాడు, తన సినిమా నీ చీరంజీవి, బాలకృష్ణ లా కోసం త్యాగం చేస్తున్న అని స్టేట్మెంట్ ఇచ్చి వారసుడు మూవీ నీ జనవరి 14TH కి పోస్టుపోన్ చేస్తున్నట్టు ప్రకటిన్చాడు. ఇన్సైడ్ టాక్ ఏంటి అంటే చీరంజీవి దిల్రాజు కి మాస్ వార్నింగ్ ఇచ్చారు అంటా. అదేమీ అయినా చీరంజీవి టాలీవుడ్ కి ఎవరు అవును అన్న కాదన్న గాడ్ ఫాదర్ యే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి