"మాస్ బిజినెస్ ఇది"
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన మెగా స్టార్ చీరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది . సినిమా కి టాలీవుడ్లో లో బాలకృష్ణ నటించినా వీరసింహ రెడ్డి తో భారీ పోటి నెలకుంది. విజయ్ వారసుడు మూవీ నీ దిల్రాజు 14TH కి పోస్టుపోన్ చెయ్యడం తో థియేటర్స్ అందుబాటు లో కి రానున్నాయి. బాలకృష్ణ ముందు రాబోతున్నాడు జనవరి 12 న వీరసింహ రెడ్డి జనవరి 13TH నా చీరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ కానున్నాయి. తెగింపు మూవీ జనవరి 11 న రిలీజ్ అవ్వనుంది
చీరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బిజినెస్ లెక్కలు అదిరిపోయాయి చిరు వరస రెండు డిజాస్టర్ నీ తట్టుకుని కూడా ఈ బిజినెస్ చెయ్యడం ట్రేడ్ లో చిరు క్రేజ్ ఎలా ఉందొ తెలుస్తుంది. ఇక సంక్రాంతి కి వాల్తేరు వీరయ్య వీరంగం చూడాలి.
నైజాం : 18 కోట్లు
సీడెడ్ : 15 కోట్లు
ఉత్తరాంధ్ర : 10. 20 కోట్లు
గుంటూరు : 7. 50 కోట్లు
కృష్ణ : 5. 6 కోట్లు
ఈస్ట్ : 6. 50 కోట్లు
వెస్ట్ : 6 కోట్లు
నెల్లూరు : 3. 2 కోట్లు
టోటల్ ఆంధ్ర అండ్ తెలంగాణ : 72 కోట్లు
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా : 7 కోట్లు
ఓవర్సీస్ : 9 కోట్లు
టోటల్ : 88 కోట్లు
ఇక వీరయ్య హిట్ అవ్వాలంటే 89 కోట్లు కాలక్ట్ చెయ్యాలిసి ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి