ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఖుషి రీరిలీజ్ రికార్డు ఓపెనింగ్స్

        ఖుషి రీరిలీజ్ రికార్డు ఓపెనింగ్స్ అందుకుంటుందా ?



కరోనా పండెమిక్ తరవాత టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది , ప్రేక్షకులని  థియేటర్ కి రాపించడానికి ఫిలిం మేకర్స్ ఈ  దారిని ఎంచుకున్నారు. ఇది సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి మొదట మహేష్ బాబు నటించిన  పోకిరి మూవీ నీ 4కే  కో రీరెలీజ్ చేసి ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు తరవాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, తమ్ముడు మూవీస్ రీరిలీజ్ అయ్యి పోకిరి రీరిలీజ్ కలెక్షన్ నీ బిగ్ మర్గిన్ తో క్రాస్ చేసిందీ. 
అ లెక్కలు చూద్దాం :
పోకిరి 1.73 కోట్లు గ్రాస్ కాలేచ్ట్ చేసింది ఈ మూవీ  370 థియేటర్స్ లో రీరిలీజ్ అయ్యింది 
జల్సా 3.20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది, ఈ మూవీ  700 థియేటర్స్ లో రీరిలీజ్ చేశారు.





జల్సా మూవీ షోస్ అండ్ కలెక్షన్స్ లో పోకిరి నీ డబల్ మర్గిన్ తో క్రాస్ చేసింది. 
కాగా ప్రస్తుతం డిసెంబర్ 31 కి పవన్ నటించిన ఖుషి మూవీ నీ రీరిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ కి ఫాన్స్ యే  కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు అనడం లో అతిశయోక్తి లేదు అందుకంటే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ 2.55 కోట్లు టచ్ చేసాయి ఇంకా రిలీజ్ టైం కి ఈ ఫిగర్ యే లెవెల్ లో ఉంటాయో చూడాలి.  అదేమైనా పవన్  ఖుషి సినిమా జల్సా మూవీ నీ క్రాస్ చేశా లాగా ఉంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

టోటల్ 5 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

                      "మాస్  మూల విరాట్" మెగాస్టార్ చీరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ రోజు అంచనాలని మించి పోయి బాక్స్ ఆఫీస్ నీ షాక్ చేస్తుంది దానికి ముఖ్య కారణం ఫ్యాన్ బాయ్ బాబి ఇప్పటి వరుకు డైరెక్టర్ బాబి  చాల సినిమాలు డైరెక్ట్ చేసాడు కానీ తాను ఆరాధించే హీరో నీ  డైరెక్ట్ చేసే అవకాశం రావడం తో బాబి చీరంజీవి నుంచి ఆడియెన్స్ ఏమీ కోరుకుంటున్నారో అది తెలుసుకోవడమే కాదు స్క్రిప్ట్ నీ అదే విధంగా తీర్చిదిద్దాడు, ఈ  మూవీ లో ముఖ్య భూమిక పోషించిన వారిలో బాబి తరవాత దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్నీ, ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్  ఇలా ప్రతి చోట మూవీ కి హెల్ప్ అయ్యింది. ఇక 5 వ రోజు ఆంధ్ర తెలంగాణ లో 8. 80 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ హాలిడే రోజునా  మోత మోగించింది. ఇక వరల్డ్ వైడ్ గా 9. 45 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కి దగ్గర అయ్యింది. 150 కోట్ల గ్రాస్ కి ఇంకా 3 కోట్ల దూరం లో ఉంది.  టోటల్ 5 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్:  నైజాం - 23.06 కోట్లు  సీఈడెడ్  - 13.11  కోట్లు   (updated) ఉత్తరాంధ్ర - 9.19  కోట్లు  ఈస్ట్ : 7.14 కోట్లు  వెస్ట్ : 3. 81 కోట్లు  గుంటూరు : 5.95 కోట

"వీర సింహ రెడ్డి టోటల్ 5 డేస్ కల్లెక్షన్స్"

              " మెంటల్ మాస్ 5వ  రోజు" నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహ రెడ్డి 5వ రోజు బాక్స్ ఆఫీస్ నీ ఒక ఆట ఆడుకుంది అనే చెప్పాలి మాస్ ఎంటర్టైనర్ తో 5వ రోజు టాప్ 10  హైయెస్ట్  కలెక్ట్ చేసిన మూవీస్ లో టాప్ 8 లో బాలయ్య వీర సింహ రెడ్డి నిలిచింది 6. 75 కోట్లు షేర్ తో ఆంధ్ర తెలంగాణ లో ఈ ఫీట్ నీ సాధించింది. బి,సి  సెంటర్స్ లో ఈ మూవీ కి మాస్  మంచి రెస్పాన్స్ ఉండటం వల్లే ఇది సాధ్యం అయ్యింది అని ట్రేడ్ పండితులు విశ్లేషణ.  సీడెడ్ లో అయితే ఈ మూవీ ఆన్స్టాపబుల్ అనే చెప్పాలి. బాలయ్య అడ్డా సీడెడ్ అని చెప్పే విధంగా అక్కడ ఫిగర్స్ ఉన్నాయ్ యకం గా  5 డేస్ లో 13. 85 కోట్లు షేర్ తో రఫ్ అడిస్తున్నాడు బాలయ్య.    వీర సింహ రెడ్డి 5 డేస్ కలెక్షన్ రిపోర్ట్ :  నైజాం - 13.82 కోట్లు  సీఈడెడ్  - 13.85  కోట్లు    ఉత్తరాంధ్ర - 5.39 కోట్లు  ఈస్ట్ : 3. 96 కోట్లు  వెస్ట్ : 3.42 కోట్లు  గుంటూరు : 5.60 కోట్లు  కృష్ణ : 3.81 కోట్లు  నెల్లూరు : 2.20  కోట్లు  టోటల్ AP - TG - 52.05  కోట్లు  కర్ణాటక - 4.05  కోట్లు    ఓవర్సీస్ - 5.30  కోట్లు    టోటల్ వరల్డ్ వైడ్ - 61.40 కోట్లు (113  కోట్లు +)  ఇంకా వీరసిం

"చిరు 4 బాలయ్య 1"

                          "వీర్రయ్య వీరంగం" మెగా స్టార్ చీరంజీవి మాస్ మహారాజా రవి తేజ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ  వాల్తేరు వీరయ్య రిలీజ్ అయినా ఫస్ట్ షో నుంచి యూనానిమ్స్ పాజిటివ్ టాక్ రావడం తో   సంక్రాంతి విన్నర్ అయ్యింది, చిరు కామెడీ టైమింగ్ అదిరిపోయింది అని జనరల్ ఆడియన్స్ సైతం ఫీదా అవుతున్నారు రవి తేజ ఎమోషన్స్ సీన్స్ లో  అదరగొట్టాడు సినిమా కి ప్రాణం పోసాడు.    ఇక మూవీ మొదటి రోజు అనుకున్నటే మెగా - మాస్ రాంపేజ్ తో  50 కోట్లు అనుకుంటే సినిమా కి వచ్చిన పాజిటివ్ బజ్ తో  55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కి ఇప్పటి వరుకు వచ్చిన మూవీస్ లో హైయెస్ట గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ గా చరిత్ర సృష్టించింది.  చీరంజీవి ఇప్పటి  వరుకు మూడు  50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయ్ ఇప్పుడు  వాల్తేరు వీరయ్య తో  నాలుగోవ 50 కోట్ల మూవీ అయ్యింది, సైరా నరసింహరెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ మరియు  వాల్తేరు వీరయ్య. రీసెంట్ గా ఈ  లిస్ట్ లోకి బాలకృష 1st  టైం ఎంటర్ అయ్యారు వీర సింహారెడ్డి తో.