"బ్యాక్ తో బ్యాక్ హిట్స్" నట సింహం బాలకృష్ణ నటించిన మూవీ వీర సింహ రెడ్డి రిలీజ్ అయ్యి మంచి టాక్ తో 1st వీకెండ్ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ వీకెండ్ వసూళ్లు సాధించి మూవీ గా నిలిచింది. ఇక సెకండ్ వీక్ లో కొంచం స్లో డౌన్ అయినా బాలయ్య మార్క్ తో మంచి వసూళ్లే సాధిస్తుంది. ఇక వీరసింహ రెడ్డి 9వ రోజు ఆంధ్ర తెలంగాణ లో 1. 20 కోట్లు షేర్ నీ కలెక్ట్ చేసింది, వరల్డ్ వైడ్ గా 1. 26 కోట్లు కలెక్ట్ చేసి 9 వ రోజు బ్రేక్ ఈవెన్ అయ్యింది. బాలయ్య అఖండ మూవీ లాంగ్ రన్ లో 75 కోట్లు కలెక్ట్ చేసింది ఇప్పుడు బాలయ్య వీరసింహ రెడ్డి తో 74 కోట్లు బ్రేక్ ఈవెన్ నీ 9 రోజుల్లో కలెక్ట్ చేసి లాంగ్ రన్ లో 100 కోట్లు షేర్ దిశా గా పరుగులు తీస్తుంది. వీర సింహ రెడ్డి 9 డేస్ కలెక్షన్ రిపోర్ట్ : నైజాం - 16.37 కోట్లు సీఈడెడ్ - 16. 18 ఉత్తరాంధ్ర - 7.38కోట్లు ఈస్ట్ : 5.39 కోట్లు వెస్ట్ : 4.37 కోట్లు గుంటూరు : 6.61 కోట్లు కృష్ణ : 4. 86 కోట్లు నెల్లూరు : 2.72 కోట్లు టోటల్ AP - TG - 63...
"బాస్ ఎప్పటికి బాస్ యే" మెగాస్టార్ చీరంజీవి సెన్సషనల్ మూవీ వాల్తేరు వీరయ్య రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొడుతూ మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారం లో కి ఎంటర్ ఐయ్యింది, ఇక రెండో వారం అయినా జోరు తగ్గిది అనుకుంటే అంచనాలని అన్నిటినీ తలకిందులు చేస్తూ 8వ రోజు సాలిడ్ కల్లెక్షన్స్ తో దుమ్ము దులిపింది. వీరయ్య 8వ రోజు యాకామ్ గా 3. 85 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది, ఇక వరల్డ్ వైడ్ గా 4. 70 కోట్లు కలెక్ట్ చేసింది. టోటల్ 8 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్: నైజాం - 27.77 కోట్లు సీఈడెడ్ - 14.87 కోట్లు (updated) ఉత్తరాంధ్ర - 12.79 కోట్లు ఈస్ట్ : 9.05 కోట్లు వెస్ట్ : 4.86 కోట్లు గుంటూరు : 6.95 కోట్లు కృష్ణ : 6.36 కోట్లు నెల్లూరు : 3.18 కోట్లు టోటల్ AP - TG - 85.83 కోట్లు కర్ణాటక - 6.40 కోట్లు ఓవర్సీస్ - 11.05 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ - 103.28 కోట్లు (177.58 కోట్లు +గ్రాస్ ) వాల్తేరు వీరయ్య 6 రోజులికి బ్రేక్ ఈవెన్ 89 కోట్లు కంప్ల...